Krithi Shetty : అవకాశాలు రావట్లేదు అని అంత పని చేస్తావా .. కృతి శెట్టి ఇలా తయారైంది ఏంటి !

 Authored By aruna | The Telugu News | Updated on :6 June 2023,1:00 pm

Krithi Shetty: ‘ ఉప్పెన ‘ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. క్యూట్ అండ్ హాట్ బ్యూటీగా పేరుపొందిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత కృతి శెట్టి కి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరేనా ఈ బ్యూటీ యంగ్ హీరోలకు ఓకే చెబుతూ వరుసగా సినిమాలు చేస్తుంది. కానీ ఆమె చేసిన మొదటి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి.

దీంతో కృతి శెట్టి రేంజ్ పడిపోయింది. సినిమా కథ ఎంపిక విషయంలో సరిగా నిర్ణయం తీసుకోలేక పోతుంది. దీంతో వరుస డిజాస్టర్ లను ఎదుర్కొంటుంది. అయితే ఈసారి సినిమా కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తన లుక్ మొత్తం మార్చేసి చాలా హాట్ గా కనిపిస్తోంది. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ జనాలను మర్చిపోకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ లెహంగాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

Krithi Shetty do these for cine offers

Krithi Shetty do these for cine offers

బ్రౌన్ కలర్ పింక్ కాంబినేషన్ లో నిహంగా ధరించి అందరూ చూపు తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. ముఖ్యంగా కృతి శెట్టి తన నడుమ అందాలను చూపిస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇస్తూ మళ్లీ ప్రెష్ గా స్టార్ట్ చేసింది. ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం అంటే కొత్త ప్లేస్ కి మారడం కాదని మైండ్ సెట్ మార్చుకోవడం అంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అమ్మడికి స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. కథ నచ్చితే బికినీ వేసేందుకు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి