Krithi Shetty : ఉప్పెన బేబమ్మ ని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు .. ఓపెన్ చేసే ముందు చాలా జాగ్రత్త !

Advertisement

Krithi Shetty ; ‘ ఉప్పెన ‘ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో కృతి శెట్టి అందం, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఉప్పెన తర్వాత కృతి శెట్టి నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేసింది. అది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నాగచైతన్య తో కలిసి బంగార్రాజు సినిమా లో నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ఈ బ్యూటీ వరుసగా హ్యాట్రిక్ హిట్లను అందుకుంది.

Advertisement

కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. లేటెస్ట్ గా వచ్చిన కస్టడీ సినిమా కూడా కృతి శెట్టికి అంతగా గుర్తింపు తేలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్లో ఆఫర్స్ తగ్గిపోయాయి. అందులోనూ ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల హవా నడుస్తుంది. ఈ బ్యూటీ ఏకంగా ఏడు సినిమాలు చేస్తుంది. ధమాకా సినిమాతో హిట్ కొట్టిన ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ మిగతా హీరోయిన్లకు గట్టి పోటీ ఈస్తుంది. ఈ కారణం వలన కూడా కృతి శెట్టికి ఆఫర్స్ తగ్గాయని చెప్పవచ్చు. కానీ కృతిశెట్టి మాత్రం తన వంతు ప్రయత్నం తను చేస్తుంది.

Advertisement
Kriti Shetty latest hot pics viral on social media
Kriti Shetty latest hot pics viral on social media

సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది. లేటెస్ట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులు తనని మర్చిపోకుండా గుర్తు చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హాట్ లుక్స్ తో అదిరిపోయే స్టిల్ తో మైండ్ బ్లాక్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో తెలుగులో ఒకే ఒక్క సినిమా ఉంది. యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి ‘ శర్వాది ‘ సినిమాలో నటిస్తోంది. శర్వానంద్ కూడా అంతగా ఫామ్ లో లేడు. మరి ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి.అలాగే కృతి శెట్టి ఓ మలయాళ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా అయిన హిట్ అవుతాయో లేదో చూడాలి.

Advertisement
Advertisement