Sarayu : సరయు భారీ అందాల జాతర.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల రచ్చ

Advertisement

Sarayu  బిగ్ బాస్ ఇంట్లో సరయు ఉన్నది వారమే. కానీ ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే తగిలింది. లోబో, సరయు, హమీదలు సిగరెట్ తాగడం ఎంతటి నెగెటివిటీని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ ఎఫెక్టే ఆమెను ఎలిమినేషన్ వరకు తీసుకెళ్లింది. అలా మొదటి వారమే ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే ఆమె ఆటలో ఉంటే కాస్త మజా వచ్చేది. ఆమె నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చేవో అందరూ చూసేవారు. నోరు తెరిస్తే డబుల్ మీనింగ్లతో రెచ్చిపోయే సరయు బిగ్ బాస్ ఇంట్లో మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉంది.

Lobo Hamida And Sarayu Latest PicGoes Viral
Lobo Hamida And Sarayu Latest PicGoes Viral

ధమ్ ధమ్ చేస్తాను అంటూ వీర వాగుడు వాగిన సరయు.. ఇంట్లో సైలెంట్‌గానే ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే సరయు అరిచేసింది. సన్నీని మీద ఆరోపణలు బాగానే చేసింది. అప్పుడెప్పుడో కలిసి నటించారట.. అక్కడిది ఇక్కడ తీస్తున్నాడట. మొత్తానికి అలా బయటకు వచ్చిన సరయు ఇప్పుడు తెగ రచ్చ చేస్తోంది. మూవీ ప్రమోషన్స్‌లో స్పెషల్ ఇంటర్వ్యూలు, బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తోంది. ఇక ఇప్పుడు బుల్లితెర మీద కూడా రచ్చ చేస్తోంది.

Advertisement

Sarayu  : సరయు అందాల విందు..

Lobo Hamida And Sarayu Latest PicGoes Viral
Lobo Hamida And Sarayu Latest PicGoes Viral

కామెడీ స్టార్స్ అంటూ లోబో, సరయులు ఎంట్రీ ఇచ్చారు. కామెడీ స్టార్స్ అంటే ఎలాగూ బిగ్ బాస్ కంటెస్టెంట్ల అడ్డా అన్న సంగతి తెలిసిందే. అలా మొత్తానికి సరయు, లోబోలు కామెడీ స్టార్స్‌లో ఫిక్స్ అయిపోతారో ఏమో గానీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తాజాగా లోబో షేర్ చేసిన ఫోటోలో స్మోకింగ్ బ్యాచ్ ఉంది. సరయు, హమీద, లోబోలు కనిపించారు. ఇందులో సరయు మాత్రం టైట్ డ్రెస్సుతో ఎద అందాలను కట్టి పడేసింది.

Advertisement
Advertisement