Manikanta : బిగ్ బాస్ హౌజ్‌లో ఇప్పుడే మొద‌లైన అస‌లు ఆట‌… విగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్ట‌డంతో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Manikanta : బిగ్ బాస్ హౌజ్‌లో ఇప్పుడే మొద‌లైన అస‌లు ఆట‌… విగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్ట‌డంతో..!

Manikanta : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్ర‌మం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఎలిమినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, ఎవరికి సత్తా ఏంటో చూపించుకునే సమయం వచ్చేసింది. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ ను మూడు టీమ్ లుగా డివైడ్ చేశారు. ఈ మూడు టీమ్ లకు ముగ్గురు చీఫ్ లు లీడ్ చేయబోతున్నారు. ఇక టాస్క్ ల సంగ్రామం స్టార్ట్ అయ్యింది. ఎవరి ఎలా ఆడుతారు.. ఎవరి […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 September 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Manikanta : బిగ్ బాస్ హౌజ్‌లో ఇప్పుడే మొద‌లైన అస‌లు ఆట‌... విగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్ట‌డంతో..!

Manikanta : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్ర‌మం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఎలిమినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, ఎవరికి సత్తా ఏంటో చూపించుకునే సమయం వచ్చేసింది. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ ను మూడు టీమ్ లుగా డివైడ్ చేశారు. ఈ మూడు టీమ్ లకు ముగ్గురు చీఫ్ లు లీడ్ చేయబోతున్నారు. ఇక టాస్క్ ల సంగ్రామం స్టార్ట్ అయ్యింది. ఎవరి ఎలా ఆడుతారు.. ఎవరి సత్తా ఎంతా అనేది ఇప్పుడు తేలబోతోంది. హౌస్ లో ఖాళీగా ఉన్న సమయంలోనే గొడవలతో రెచ్చిపోయిన టీమ్ హౌస్ మెంట్స్.. ఇక టాస్కు ల విషయంలో కొట్టాడుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

Manikanta విగ్గు సెంటిమెంట్..

నిఖిల్‌.. విష్ణుప్రియ‌కి పెద్ద షాక్ ఇచ్చాడు. త‌న‌ని జ‌ట్టులోకి తీసుకుంటాడ‌ని అనుకున్నా కూడా తీసుకోక‌పోయే సరికి ఆమెకి పెద్ద షాకే త‌గిలింది. ఆ త‌ర్వాత నిఖిల్ ‌- విష్ణు ప్రియ మధ్య సీరియస్ చర్చ నడిచింది. పదే పదే అదే అనడంతో నిఖిల్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. విష్ణు ప్రియ తనను అపార్ధం చేసకున్నదని నిఖిల్ ఏడ్వడంతో అభి, పృథ్వీ తనను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక వీరిద్దరికి గతంలోనే పరిచయం ఉంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్ ప్రొగ్రామ్ కోసం వీరు కలిసి పనిచేశారు. ఇక ఆ చనువుతో నిఖిల్ ను ఓ ఆటాడేసుకుంటుంది విష్ణు ప్రియ. ఇక హౌస్ లో ఫన్నీ మూమెంట్స్ కూడా జరిగాయి. ఉదయాన్నే పేస్ట్ కు బదులు తెలికుండా ఫేస్ వాష్ తో బ్రెష్ చేసుకుంటున్నాడు పృధ్విరాజ్. ఈ విషయాన్ని నిఖిల్ కనిపెట్టడంతో నిజం బయటపడింది. పేస్ట్ అనుకుని హ్యాండ్ వాష్ తో బ్రెష్ చేసుకుంటున్నాడు పృథ్విరాజ్.

Manikanta బిగ్ బాస్ హౌజ్‌లో ఇప్పుడే మొద‌లైన అస‌లు ఆట‌ విగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్ట‌డంతో

Manikanta : బిగ్ బాస్ హౌజ్‌లో ఇప్పుడే మొద‌లైన అస‌లు ఆట‌… విగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్ట‌డంతో..!

ఎవరి సత్తా ఎంతా అనేది ఇప్పుడు తేలబోతోంది. హౌస్ లో ఖాళీగా ఉన్న సమయంలోనే గొడవలతో రెచ్చిపోయిన టీమ్ హౌస్ మెంట్స్.. ఇక టాస్కు ల విషయంలో కొట్టాడుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులు చనిపోయారని, భార్య విడాకులు ఇచ్చిందని, కూతురుకి దూరంగా ఉంటున్నాని సింపథీ గేమ్ ఆడుతున్నాడు అని మొన్నటివరకు నాగ మణికంఠపై నెగెటివిటీ బాగానే ఉండేది. కానీ, సెప్టెంబర్ 4వ తేది ఎపిసోడ్‌లో తన విగ్గు పీక్కోని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చాడు నాగ మణికంఠ. దాంతో అతనికి తెగ ఓట్లు పడిపోతున్నాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది