Tollywood : ఇండస్ట్రీలోని చీకటి రహస్యాలు… హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్
Tollywood సినిమా ఇండస్ట్రీలోని Tollywood చీకటి రహస్యాల గురించి అందరికీ తెలిసిందే. అక్కడంతా కూడా నీకేంటి? నాకేంటి? అనే వ్యవహారాలే ఉంటాయి. నీకు అది చేశాను.. మరీ నాకు ఏం చేస్తావో అనే కథలే కనిపిస్తుంటాయి. పైకి అదేం లేదు.. మంచి ఫ్రెండ్స్, కొలిగ్స్ మాత్రమే అని చెప్పినా కూడా లోలోపల జరిగే వ్యవహారాలు మాత్రం వేరేగా ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ దర్శకుడి పేర్లు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Toolywood Heroine And Director Relationship Goes Viral
హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్ Tollywood
తాజాగా తన ప్రియుడితో బ్రేకప్ అయిన హీరోయిన్ ఒకరు.. టాలీవుడ్లో Tollywood మళ్లీ బిజీ అవుతున్నారట. ఆ హీరోయిన్ ఇది వరకు ఆ దర్శకుడితో పని చేసిందట. అంతకు ముందు కూడా ఆ దర్శకుడు హీరోయిన్ మధ్య ఏదో ఉందనే టాక్ వచ్చింది. అలా ఇప్పుడు బ్రేకప్ అయిన ఆ హీరోయిన్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు బాగానే వస్తున్నాయట. దానికి కారణం కూడా ఆ దర్శకుడే అని టాక్.

Toolywood Heroine And Director Relationship Goes Viral
ఈ క్రమంలో ఆ దర్శకుడి పేరు ఏంటి, ఆయన ఎవరు.. ఇక ఆ హీరోయిన్ ఎవరు.. ఈ మధ్యే బ్రేకప్ అయిన హీరోయిన్ ఎవరు అని నెటిజన్లు రకరకాలుగా అనుకుంటున్నారు. అయితే ఆ బ్యూటీకి అంతగా నటన రాకపోయినా కూడా ఇలా కాలం నెట్టుకు వస్తోందట. దానికి కూడా కారణం ఆ దర్శకుడే అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ దర్శకుడు, ఆ హీరోయిన్ వ్యవహారం మాత్రం వైరల్ అవుతోంది. ఇక పెళ్లైనా కూడా ఆ దర్శకుడు మాత్రం ఈ హీరోయిన్‌తో సన్నిహితంగానే ఉంటున్నాడని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. కాజల్ అగర్వాల్ ఏం చేస్తోందో చూడండి.. వీడియో
ఇది కూడా చదవండి ==> ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్
ఇది కూడా చదవండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి
ఇది కూడా చదవండి ==> అంజి ఆచూకీ తెలుసుకొని సూర్యాపేట బయలుదేరిన దీప, మోనిత.. అంజి వీళ్లకు దొరుకుతాడా?