Nayanthara : సినిమాలు మానేద్దాం అనుకున్న నయనతార.. అంతా అతని కోసమే కానీ..?
ప్రధానాంశాలు:
Nayanthara : సినిమాలు మానేద్దాం అనుకున్న నయనతార.. అంతా అతని కోసమే కానీ..?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలకు చాలా సెలెక్టివ్ గా ఉంటుంది. నయనతారంటే వచ్చింది అంటే ఆ సినిమా పక్క సూపర్ హిట్ అనే టాక్ ఉంది. తమిళ్లో ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరి ఎంటర్ సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది నయనతార. నయనతార సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోలు సైతం పక్కకు తప్పుకునే రేంజ్కి అమ్మడు వెళ్ళింది. కరీం మొదలై మొదలు పెట్టినప్పటి నుండి నయనతార నిత్యం వార్తల్లో ఉంటూ వస్తూనే ఉంది. సినిమాల పరంగా ఎంత క్రేజ్ సంపాదించిందో తన మీద వార్తలు పరంగా కూడా అంతే సెన్సేషన్ గా నిలిచింది నాయనతార. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్ముడు అక్కడ కూడా సూపర్ గా అందుకుంది. జవాన్ హిట్ తో బాలీవుడ్ నుండి ఎన్నో అవకాశాలు వస్తున్నా కేవలం తమిళ్ సినిమాలు చేసేందుకే నయన్ మొగ్గుచూపుతుంది. ఇక్కడ రీసెంట్ గా నయనతార ఇంటర్వ్యూ లో సెన్సేషనల్ విషయాలను వెల్లడించింది. తన కెరీర్ లో చాలావరకు ఇతరుల ఇంపాక్ట్ ఉందని చెప్పుకొచ్చింది నయనతార.
Nayanthara కెరీర్ ని కూడా ఫుల్ స్టాప్..
ప్రేమ విషయంలో తను చాలా సార్లు ఫెయిల్ అయినట్టుగా చెప్పింది. పూర్తిగా నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు కూడా తనను మోసం చేశారని వెల్లడించింది నయనతార. ఒకానొక దశలో కెరీర్ ని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచన కూడా వచ్చిందని చెప్పి ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది అమ్మడు. అలా చేసి ఉంటే కచ్చితంగా తన తప్పు చేసి ఉండేదాన్ని అని అన్నది నయనతార.
ప్రస్తుతం తమిళంలో సూపర్ పాము కొనసాగిస్తున్న నయనతార ఎంతమంది పోటీకి వచ్చిన తనకు తిరుగులేదని బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. ప్రస్తుత రెండు తమిళ సినిమాలు తో బిజీగా ఉన్న నయనతార ఈ మధ్యనే ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందన్న వార్తలపై స్పందించలేదు. నయనతార మాత్రం తనకు నచ్చిన ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు రెడీ అంటుంది. Nayanthara, Nayan, Kollywood, Nayanatara Love stories, Movies