
NBK X PSPK Part 1 Unstoppable Promo Release
Unstoppable Promo : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” షో ప్రోమో రిలీజ్ అయింది. మొదటి భాగం ప్రోమో అంటూ..ఆహా టీం కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. రెండు పార్ట్ లుగా స్త్రిమింగ్ చేస్తున్నారు. దీంతో బాలయ్య..పవన్ ఎపిసోడ్ మొదటి పార్ట్ లో వేసిన పలు ప్రశ్నలు కూడా చూపించడం జరిగింది.
NBK X PSPK Part 1 Unstoppable Promo Release
గుడుంబా శంకర్ సినిమా గురించి ఇంకా తనతో పవన్ ఫస్ట్ మీట్ అయినా దాని గురించి.., మూడు పెళ్లిళ్లు గురించి పవన్ నీ బాలకృష్ణ ప్రశ్నించారు. ఇంకా రామ్ చరణ్ తో మరోసారి ఫోన్ లో బాలయ్య మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ తో బాండింగ్ గురించి కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలో మధ్యలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ రావడం జరిగింది.
NBK X PSPK Part 1 Unstoppable Promo Release
పంచ కట్టుకుని రావటంతో పెళ్లిచూపులుకు వచ్చావా.. అని బాలకృష్ణ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ కొద్దిగా సిగ్గుపడటం జరిగింది. సినిమా పరంగా ఇంకా కుటుంబం గురించి రాజకీయం గురించి బాలయ్య చాలా లోతైన ప్రశ్నలు పవన్ నీ అడిగినట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఇదే టైములో ఫిబ్రవరి మూడవ తారీకు పవన్ మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆహా టీం ప్రోమోలో తెలియజేయడం జరిగింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.