Nidhi Agarwal : పొట్టి డ్రెస్సులో తళుక్కుమన్న నిధి అగర్వాల్.. క్లీవేజ్ షో కాస్త ఎక్కువైందన్న ఫ్యాన్స్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nidhi Agarwal : పొట్టి డ్రెస్సులో తళుక్కుమన్న నిధి అగర్వాల్.. క్లీవేజ్ షో కాస్త ఎక్కువైందన్న ఫ్యాన్స్!

 Authored By mallesh | The Telugu News | Updated on :15 September 2022,10:30 am

Nidhi Agarwal : నిధి అగర్వాల్ మరోసారి కుర్రకారుకు షాకిచ్చింది. ఈ అమ్మడు ఎప్పుడు మెరిసిన తన అందాలతో యూత్ మతులు పోగొడుతుంది. తాజాగా పొట్టి డ్రెస్సులో మెరిసిన నిధి..తనలోని అందాలను మరోసారి ప్రదర్శించింది. తన చూపులతోనే కుర్రకారును పిచ్చివాళ్లను చేస్తున్ని ఈ బంగారు బొమ్మ.. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఈ స్మార్ట్ శంకర్ మూవీతో హిట్ కొట్టిన నిధి.. తన తర్వాతి ప్రాజెక్టుల గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. నిధి అగర్వాల్ అందాలకు ఎవరైaనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె కళ్లు ఎదుటివారిని ఇట్టే కైపెక్కిస్తుంటాయి.

చాలా మంది హీరోయిన్లు వెండితెరపై తమ అందాలను ఆరబోస్తుంటారు.అదేంటోగానీ నిధి అగర్వాల్ మాత్రం తన అందాలను ప్రదర్శించడానికి సినిమా స్క్రీన్ అవసరం లేదంటుంది. తనకు కెమెరా ముందు ఉండాల్సిన పనిలేదని నిర్మోహమాటంగా చెబుతోంది. నిధి అగర్వాల్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా హాట్ బ్యూటీగా గుర్తింపు పొందింది. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలు నిధికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక తన గ్లామర్ విషయంలో ఈ బోల్డ్ గర్ల్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.తన చందమామ లాంటి అందాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ పంచుతోంది.

Nidhi Agarwal looks stunning in a short dress

Nidhi Agarwal looks stunning in a short dress

Nidhi Agarwal : జాలి లాంటి డ్రెస్సులో పరువాల విందు

నిధి ఫోటోలు చూసిన వారంతా ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ పొట్టి దుస్తులు ధరించి.. దాని మీద జాలి లాంటి కవరింగ్ ధరించింది. ఇందులోని నుంచి తన అందాలను మరోసారి ప్రదర్శించింది. తన ఎద అందాలను ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే నిధి.. ఈ సారి నడుమందంతో పాటు తొడలను కూడా ఎక్స్ పోజింగ్ చేసింది. ఇందులో ఏంజిల్ లాగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.నిధి ప్రస్తుతం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సరసన హ‌రిహ‌ర వీర మ‌ల్లు చిత్రంలో న‌టిస్తుంది. అదేవిధంగా అశోక్ గ‌ల్లా హీరోగా తెర‌కెక్కుతున్న హీరో చిత్రంలో కూడా నిధి యాక్ట్ చేస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది