NTR Prashanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్.. సినిమా కథ అదేనా.. మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

NTR Prashanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్.. సినిమా కథ అదేనా.. మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్..!

NTR Prashanth Neel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా ఈమధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా ఈ సినిమా కథ గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కె.జి.ఎఫ్ సీరీస్ లతో పాటు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో సెన్సేషనల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే ఈ డైరెక్టర్ ఇప్పుడు తారక్ తో సినిమా చేయడంపై […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  NTR Prashanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్.. సినిమా కథ అదేనా.. మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్..!

NTR Prashanth Neel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా ఈమధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా ఈ సినిమా కథ గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కె.జి.ఎఫ్ సీరీస్ లతో పాటు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో సెన్సేషనల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే ఈ డైరెక్టర్ ఇప్పుడు తారక్ తో సినిమా చేయడంపై ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఎన్టీఆర్ లోని మాస్ స్టామినాని ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ లో వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

ఇక ప్రశాంత్ నీల్ తారక్ సినిమా కథ ఇదే అంటూ ఒక లైన్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ 1969 లో మూడు దేశాల మధ్య జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. 1969 లో భూటాన్, చైనా, భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ ఉండేది. అక్కడ స్మగ్లింగ్ తో పాటుగా ఎన్నో అక్రమ లావాదేవీలు జరిగేవి. అక్కడ చీకటి సామ్రాజ్యం చేస్తున్న ఖూన్ సా అమెరికన్ డ్రగ్ ఎంఫోర్స్ మెంట్ కు కింగ్ మయన్మార్ ఓపింగ్ ఎదురువస్తుంది.

ఖూన్ సా కథతోనే..

అప్పటి ఖూన్ సా కథతోనే ఈ సినిమా కథ రాబోతుందని టాక్. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగిన కథతో మరో కె.జి.ఎఫ్, సలార్ తరహా సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటికే తను తీసిన రెండు సినిమాలతో తన సెట్ లతో సెన్సేషనల్ సృష్టించిన ప్రశాంత్ నీల్ తారక్ కోసం కూడా అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది.

NTR Prashanth Neel ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కథ అదేనా మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్

NTR Prashanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్.. సినిమా కథ అదేనా.. మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్..!

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర 1, వార్ 2 సినిమాలు చేస్తున్నాడు. దేవర మొదటి భాగం సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. వార్ 2 నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఐతే ప్రశాంత్ నీల్ తారక్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఎన్టీఆర్ బాక్సాఫీస్ సెన్సేషనల్ గా మారడం ఖాయమని ఈ సినిమా అప్పీల్ చూస్తేనే అర్ధమవుతుంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది