సమంత, ధనుష్ లని మించిపోయిన హీరోయిన్ .. ఐదవ మొగుడితో విడాకులు తీసుకున్న మహాతల్లి !
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల బ్రేకప్ విషయాలు ఎంత చర్చనీయాంశంగా మారుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది సమంత, అమీర్ ఖాన్ బ్రేకప్ చెప్పగా ఈ ఏడాది ధనుష్ ఐశ్వర్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి వారు బ్రేకప్ చెప్పడంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు ఓ మహాతల్లి ఐదుసార్లు విడాకులు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె మరెవరో కాదు తనదైన గానం డ్యాన్సింగ్ ప్రతిభతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ స్టార్ పమేలా ఆండర్సన్
.పమేలా ఆండర్సన్ ఆమె భర్త డాన్ హేహర్స్ట్ వివాహమైన ఒక సంవత్సరం తర్వాత విడిపోతున్నారు. బేవాచ్ నటి పమేలా తన స్వదేశమైన కెనడాలో విడాకుల కోసం దాఖలు చేసింది. అక్కడ ఆమె.. ఇప్పుడు విడాకులు తీసుకున్న భర్త 2020 తో కలిసి వాంకోవర్ ఐలాండ్ లో వివాహం చేసుకున్నప్పటి నుండి అక్కడ నివాసంలోనే ఉన్నారు.అండర్సన్ భర్త జోన్ పీటర్స్తో విడాకులు తీసుకున్న తర్వాత హేహర్స్ట్ను పెళ్లాడారు.

pamela anderson splits from fourth husband
బాబోయ్ ఈవిడ మాముల్ది కాదు…!
ఆమెకు వివాహం జరిగి 12 రోజులు అయింది. ఆమె గతంలో టామీ లీని వివాహం చేసుకుంది. ఆమెకు బ్రాండన్ 25 .. డైలాన్ 24 అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. 2006లో ఆమె కిడ్ రాక్ ని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఆమె తర్వాత సంగీత నిర్మాత రిక్ సలోమన్ ను రెండుసార్లు వివాహం చేసుకుంది. 2007లో మొదటిసారి విహాహం రద్దుకు దారితీసింది. 2013లో రెండవసారి. జనవరి 2020లో అండర్సన్ పీటర్స్ ను వివాహం చేసుకున్నారు. ఈమె స్టోరీ వింటే అందరు ఆశ్చర్యచకితులు అవుతున్నారు.