Payal Rajput : ఇష్టమైన దానితో సంద్రపు తీరాన సేద తీరుతూ.. టాప్ లెస్ ఫోజులిస్తున్న పాయల్ రాజ్‌పుత్.. !
Payal Rajput : అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన కల్ట్ ఫిల్మ్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సత్తా చాటింది బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆ చిత్రం ద్వారా తెరపైన హాట్‌గా కనిపించడంతో పాటు తాను నటించగలదు అని ప్రూవ్ చేసుకుంది. ఒకరకంగా బోల్డ్ ప్లస్ నెగెటివ్ క్యారెక్టర్ చేయడం సాహసమే అయినా ఆ పాత్రను అవలీలగా చేసేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పాయల్..పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషాయలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది.
తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోజర్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సూపర్ హాట్ ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోలో డాగ్, పాయల్ రాజ్‌పుత్ ఒకే వైపునకు చూస్తుండటం విశేషం. ఇకపోతే సదరు ఫొటోలో పాయల్ రాజ్‌పుత్ టాప్ ధరించినప్పటికీ భుజాలు, ఎద అందాలు బయటకు కనబడుతున్నాయి. నీలి రంగు డ్రెస్ ధరించి అలా అటు వైపునకు చూస్తున్న పాయల్ రాజ్‌పుత్ ఫొటో చూస్తే మీరు ఆమెతో ప్రేమలో పడిపోతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Payal Rajput : అటు వైపు ఎవరున్నారో మరి.. అటు వైపే చూస్తున్న పాయల్.. !
ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘హాట్ బ్యూటీ, లవ్ యూ’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ప్రజెంట్ ‘కిరాతక, హెడ్ బష్’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘హెడ్ బష్’ చిత్రంతో పాయల్ శాండల్ వుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది. పాయల్ రాజ్‌పుత్ ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ ఫిల్మ్ డైరెక్టర్ ఓటీటీ రిలీజ్. ‘ఆహా’లో విడుదలైన ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ ‘మల్లిక’గా అలరించింది.