Janhvi Kapoor : సంప్రదాయ దుస్తుల్లోనూ.. భారీ ఎద అందాలు ఆరబోసిన జాన్వికపూర్
Janhvi Kapoor : ఎవర్‌గ్రీన్ హీరోయిన్ దివంగత శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్.. ప్రజెంట్ ‘దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, మిలి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజుల కిందట ఆమె నటించిన ‘రూహి’ ఫిల్మ్ విడుదల కాగా అందులో జాన్వికపూర్ నటనకుగాను మంచి మార్కులే పడ్డాయి.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జాన్వికపూర్ ఎప్పటికప్పుడ్ అప్‌డేట్స్ షేర్ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో ధరించిన హాట్ ఫొటోలు చూసి కుర్రకారుకు ఫిదా అయిపోతుంటారు.
తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ట్రెడీషినల్ ఫొటో సైతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సదరు ఫొటోలో జాన్వికపూర్ లంగా జాకెట్ ధరించి ఉంది. తన చేతులనే తానే బంధించికుని గోల్డ్ కలర్ లంగా, బ్లూ విత్ మిక్స్‌డ్ కలర్ జాకెట్ ధరించి ఎద అందాలను బయట పెట్టేసింది. గోల్డ్ కలర్ డ్రెస్సుకు తగిన ఆభరణాలు ధరించిన ఉన్న జాన్వికపూర్ ఫొటో చూసి కొందరు నెటిజన్లు ‘బ్యూటిఫుల్, లవ్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Janhvi Kapoor : ఎద అందాలు బయటపెట్టి.. చేతులు బంధించుకున్న జాన్వికపూర్
సంప్రదాయ వస్త్రాల్లోనూ జాన్వికపూర్ హాట్‌గా కనిపిస్తుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి ఫీచర్స్ చాలా జాన్వికపూర్‌లో ఉన్నాయని బీ టౌన్ సెలబ్రిటీలు కొందరు అంటుంటారు. ‘ధడక్’ చిత్రంతో జాన్వికపూర్ బాలీవుడ్ ఎంట్రీ జరగగా, ఆ తర్వాత కాలంలో జాన్వికపూర్ సెలక్ట్ చేసుకున్న సినిమాలను బట్టి జాన్వికపూర్ కూడా స్టార్ హీరోయిన్ అయిపోతుందని సినీ పరిశీలకులు కొందరు అంచనా వేస్తున్నారు. యూనివర్సల్ స్టార్ హీరోయిన్‌కు తగ్గ తనయ జాన్వికపూర్ అని అందరు అనుకునేలా చేయగల సత్తా జాన్వికపూర్‌కు ఉందని అంటున్నారు.