Payal Rajput : వైట్ టవల్ లో పాయల్ రచ్చ.. టవల్ జారిపోతే ఏంటి పరిస్థితి.. సెల్ఫీ మోజులో పడి టవల్ ను చూసుకోవా పాయల్ రాజ్ పుత్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 7, 2022, 2:20 pm

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ గురించి తెలుసు కదా. ఆర్ఎక్స్ 100 సినిమాతో తన రేంజ్ ఏంటో అందరికీ తెలిసింది. తెలుగులో తన తొలి సినిమా అయినప్పటికీ బోల్డ్ గా నటించి రచ్చ రచ్చ చేసింది పాయల్ రాజ్ పుత్. తన అందాన్ని చూసి నెటిజన్లు తట్టుకోలేకపోయారు. మొదటి సినిమాతోనే తన రేంజ్ ఏంటో చూపించింది. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కూడా నటించింది పాయల్.

పాయల్ కు సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందాల కోసం, తన గ్లామర్ షో కోసం నెటిజన్లు తెగ ఎదురు చూస్తుంటారు. అందుకే తాజాగా కేవలం టవల్ కట్టుకొని సెల్ఫీకి పోజులు ఇచ్చింది. ఎందుకంటే.. టవల్ కట్టినట్టే కట్టింది.. దాన్ని ఒక్కసారిగా వదిలేసింది పాయల్. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? పాయల్ ఏంటి.. ఇంత రచ్చ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు జనాలు. వైట్ టవల్ కట్టుకొని పాయల్ చేసిన రచ్చ మామూలుగా లేదు. టవల్ కట్టుకున్నట్టే కట్టుకొని దాన్ని చేతులతో పట్టుకుంది.

Payal Rajput latest photos on towel viral

Payal Rajput latest photos on towel viral

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ అందాలు అదుర్స్

ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఒక్కసారిగా టవల్ వదిలేసింది. ఓవైపు సెల్ఫీ దిగుతూ టవల్ ఉందన్న విషయాన్నే పాయల్ మరిచిపోయిందా అని నెటిజన్లు టెన్షన్ పడుతున్నారు. వైట్ టవల్ లో సెల్ఫీ దిగుతూ పాయల్ చేసిన రచ్చ చూస్తే తట్టుకోలేం. ఏంటి పాయల్ ఇంతలా ఎద అందాలు చూపిస్తున్నారు. కుర్రాళ్లను ప్రశాంతంగా బతకనీయవా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp