Payal Rajput : పొలంలో అలా.. షర్ట్ విప్పేసి పాయల్ రచ్చ
Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసే సందడి అందరికీ తెలిసిందే. తెరపై ఎంతలా అందాలను ఆరబోసి బోల్డ్‌గా కనిపిస్తుంటుందో.. సోషల్ మీడియాలోనే అంతే. పైగా సోషల్ మీడియా ప్రపంచంలో అయితే పాయల్ చేసే అందాల విందుకు అడ్డూ అదుపూ ఉండదు. ఒక్కో రకంగా, ఒక్కోలా అందాల ప్రదర్శనకు తెరలేపుతూ ఉంటుంది. సినిమాల పరంగా పాయల్ ఫాలోయింగ్ ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు మాత్రం వేరే లెవెల్‌లో క్రేజ్ ఉంటుంది.
సినిమాలు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా పాయల్ రాజ్‌పుత్ మాత్రం దూసుకుపోతూనే ఉంది. అలా పాయల్ చేసే అందాల ఆరబోతకు ఫిదా కాని నెటిజన్లు ఉండరు. రోజూ ఏదో ఒక ఫోటో షూట్, వెరైటీ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు కిక్కిస్తుంటుంది. అలాంటి పాయల్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. సినిమా షూటింగ్ కోసం వెళ్లిందో ఎందుకు వెళ్లిందో తెలీదు గానీ షర్ట్ విప్పేసి రచ్చ రచ్చ చేస్తోంది.

Payal Rajput latest pic at outdoor shooting
Payal Rajput : షర్ట్ విప్పేసి పాయల్ రచ్చ
పాయల్ ప్రస్తుతం అవుట్ డోర్ షూటింగ్‌లో బిజీగా ఉంది. పంజాబీ సాంగ్ కోసం పాయల్ అలా వెళ్లినట్టు తెలుస్తోంది. పచ్చని పొలాల్లో పాయల్ తన షర్ట్‌ను విప్పేసి అందాల ప్రదర్శనకు తెరలేపింది. ప్రస్తుతం పాయల్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో మంట పుట్టిస్తున్నాయి. పైగా దానికి వెరైటీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. స్లో అవ్వండి.. ఇంకా మీకు మీరుగా మీలో మీరు ఎంతో ఎంజాయ్ చేయండని చెప్పుకొచ్చింది.