Pooja Hegde : పూజా హెగ్డేకి పూరీ జ‌గ‌న్నాథ్ ఇచ్చిన క‌ళ్లు చెదిరే ఆఫర్ ఏంటో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: May 16, 2022, 8:20 am

Pooja Hegde : టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో పూరీ జ‌గ‌న్నాథ్ ఒక‌రు. ఆయ‌న ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో విజయ్ దేవరకొండతో..”లైగర్” అనే మూవీ చేస్తున్నాడు.ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, ఆగ‌స్ట్‌లో విడుద‌ల కానుంది. అయితే అదే ఫార్ములాతో ఇప్పుడు ‘జనగణమన’ మూవీ విషయంలో కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారట పూరీ.

ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబోమ్మ పూజా హెగ్డే నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా లో పూజా పాత్ర చాలా ఢిఫరెంట్ గా ఉంటాదని..కేవలం గ్లామరస్ పరంగానే కాకుండా..సినిమా లో చాలా కీ ఎమిమెంట్స్ తో ఈమెకు ముడిపెట్టిన్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే , ఈ సినిమా కోసం పూజా కు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడి అయ్యాడట పూరీ. దేశవ్యాప్తంగా ఏ హీరోయిన్ అందుకోనంత రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది.

pooja hegde gets crazy offer 

pooja hegde gets crazy offer

Pooja Hegde : పూరీ ప్లాన్స్..

ఇది ప్రధానంగా సైనిక నేపథ్యంలో వచ్చే సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని సైతం లాక్ చేసాడు పూరీ. 3 ఆగస్ట్ 2023 లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడట పూరి.ద‌క్షిణాది చిత్రాల్లో స‌త్తా చాటుతున్న పూజ‌… కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడుక‌ల‌కు ఈ ఏడాదే తొలిసారి హాజరు కానుంది. అంటే… ఈ వేడుక‌ల‌కు తొలిసారి హాజ‌రవుతున్న స‌మ‌యంలోనే భార‌త దేశ ప్ర‌తినిధిగా వేడుక‌ల్లో ఆమె ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నార‌న్న మాట‌. పూజాకి ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపులు ద‌క్కినా కూడా ఈ అమ్మ‌డికి సినిమా అవ‌కాశాల విష‌యంలో ఎలాంటి ఢోకా లేదు.

 

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp