Prabhas : ప్రభాస్ – బాలయ్య షో లో .. అనుకోని సంఘటన , రొమాంటిక్ గా దొరికిపోయిన ప్రభాస్ !

Authored By Sam C | The Telugu News | Published on: December 13, 2022, 5:00 pm

Prabhas : అన్‌స్టాప‌బుల్ షోతో బాల‌కృష్ణ Balakrishna … స్టార్ హీరోల‌తో చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. సాధార‌ణ ఇంట‌ర్వ్యూ మాదిరిగా కాకుండా స‌రికొత్త‌గా త‌న‌లోని చిలిపితనాన్ని బ‌య‌ట‌కు తీసి తెగ సంద‌డి చేస్తున్నాడు బాల‌య్య‌. ఇక న్యూ ఇయర్ కానుకగా బాల‌కృష్ణ షోకి ప్ర‌భాస్ గెస్ట్‌గా రాబోతున్నాడు. ఇందుకు సంబంధించి ఆహా అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చింది. ప్రభాస్‌ను ఎపిసోడ్ మొత్తం డార్లింగ్ అని పిలుస్తూనే ఉన్నాడట బాల‌య్య‌. ప్రభాస్, Prabhas , గోపీచంద్‌, Gopichandల స్నేహాంలోని మరో కోణాన్ని చూపించేలా ఈ ఎపిసోడ్ ఉండబోతోందని , ఇక ప్రభాస్,Prabhas,పెళ్లి గురించి కూడా బాలయ్య, Balayya,  కూపీ లాగే ప్రయత్నం చేసినట్టు ప్ర‌చారం న‌డుస్తుంది.

ఇటీవ‌ల ఎపిసోడ్ వర్కింగ్ స్టిల్స్ బ‌య‌ట‌కు రాగా, ఇలా వైరల్ అవుతున్నాయి. ఇక రేపొద్దున ప్రోమో వస్తే.. ఆ తరువాత ఎపిసోడ్ వస్తే.. సోష‌ల్ మీడియా షేక్ అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే షోలో ప్ర‌భాస్‌తో ప‌లువురు స్టార్స్‌తో ఫోన్‌లో మాట్లాడించ‌నున్నాడ‌ట బాల‌య్య‌. ముందుగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు కాల్ చేస్తాడ‌ట‌. అక్క‌డ ప్ర‌భాస్‌, బాల‌య్య, Balakrishna  క‌లిసి చ‌ర‌ణ్‌తో ముచ్చ‌ట్లు పెట్ట‌గా, అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ట‌. అలాగే మ‌రో స్టార్ హీరోయిన్ శృతీహాస‌న్‌కు కూడా బాల‌య్య ఫోన్ క‌లిపి ఇస్తే ప్ర‌భాస్ రొమాంటిక్ డైలాగుల‌తో శృతిని తెగ ఆట‌పట్టించాడ‌ని చెప్పుకుంటున్నారు.

Prabhas fun with Balakrishna on Unstoppable Show

Prabhas fun with Balakrishna on Unstoppable Show

శృతిని అటు ప్ర‌భాస్‌తో పాటు ఇటు బాల‌య్య క‌లిసి ఆడుకున్నార‌ని ఇది ఎపిసోడ్‌కి హైలైట్ అవుతుంద‌ని చెప్పుకొస్తున్నారు. శృతి ఇటు ప్ర‌భాస్‌తో స‌లార్,Salar,  అటు బాల‌య్య‌తో క‌లిసి వీర‌సింహారెడ్డి, Veerasimha Reddy,  అనే చిత్రాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రభాస్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. బాలీవుడ్,Bollywood, డైరెక్టర్ ఓం రౌత్, Director Om Raut, దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K, Project K,  సినిమాలు చేస్తున్న ప్రభాస్.. మారుతీ దర్శకత్వం, Directed Maruti, లో కూడా ఓ సినిమా చేయ‌నున్నాడు. వీటిపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Sam C

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp