Rajendra Prasad : మద్యం మత్తులో రాజేంద్రప్రసాద్ చేసిన చెత్త పనులు .. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
Rajendra Prasad : మద్యం మత్తులో రాజేంద్రప్రసాద్ చేసిన చెత్త పనులు .. వీడియో వైరల్
Rajendra Prasad : నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సపోర్టింగ్ క్యారెక్టర్‌లో మెరుస్తున్నారు. అయితే తాజాగా రాజేంద్ర ప్రసాద్ రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరై డేవిడ్ వార్నర్‌పై చాలా దురుసుగా మాట్లాడాడు. ఆయన స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది.

Rajendra Prasad : మద్యం మత్తులో రాజేంద్రప్రసాద్ చేసిన చెత్త పనులు .. వీడియో వైరల్
Rajendra Prasad ఏంటి ఈ పనులు..
రాబిన్ హుడ్ చిత్ర ఈవెంట్ కు డేవిడ్ వార్నరే స్పెషల్ గెస్ట్ లా హాజరయ్యారు. అలాంటిది రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ గురించి కించపరిచేలా మాట్లాడారు. ప్రపంచమంత అభిమానులను సంపాధించుకున్న ఆయన్ని పచ్చిబూతులు తిట్టారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఓరే డేవిడ్ వార్నరూ.. దొంగ ముం…డా కొడుకా… నువ్వు మాములోడివి కాదురోయ్.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది విన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
రాజేంద్ర ప్రసాద్ అతి ఉత్సాహంతో డేవిడ్ వార్నర్ ను పొగుడుదామనుకున్నారు. అందుకే డేవిడ్ వార్నర్ గతంలో క్రికెట్ స్టేడియంలో చేసిన పుష్ప సిగ్నేచర్ స్టెప్ ను గుర్తు చేస్తూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అది తప్పుగా వెళ్లింది. అయితే దీనిపై కొందరు రాజేంద్ర ప్రసాద్ తాగి మాట్లాడినట్టుగా చెబుతున్నారు. గతంలో ఆయన చేసిన చెత్త పనులకి సంబంధించిన వీడియోలని కూడా షేర్ చేస్తున్నారు. గతంలో కారు డోర్‌ని కాలుతో తన్ని కెమెరా కంట పడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది.
మద్యం మత్తులో నటుడు రాజేంద్ర ప్రసాద్.. మరిన్నీ వీడియోలు వైరల్ #RajendraPrasad #Robinhood #UANow #Tollywood #Culture pic.twitter.com/uxdgtyceSI
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 24, 2025