Rakul Preet Singh : వావ్ ర‌కుల్.. బ్లాక్ డ్రెస్ లో ఏంజిల్ లా మెరుస్తూ.. క్లివేజ్ అందాల ట్రీట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rakul Preet Singh : వావ్ ర‌కుల్.. బ్లాక్ డ్రెస్ లో ఏంజిల్ లా మెరుస్తూ.. క్లివేజ్ అందాల ట్రీట్

Rakul Preet Singh : పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ అంద‌రికీ సుప‌రిచిత‌మే.. కెర‌టం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సందీప్ కిష‌న్ హీరోగా వ‌చ్చిన‌ వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా మారింది. మంచి హైట్.. ప‌ర్ ఫెక్ట్ ఫిగ‌ర్ తో ఉండె ర‌కుల్ నాన్న‌కు ప్రేమ‌తో, ధ్రువ‌, లౌక్యం, స్పైడ‌ర్, స‌రైనోడు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :18 July 2022,11:00 am

Rakul Preet Singh : పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ అంద‌రికీ సుప‌రిచిత‌మే.. కెర‌టం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సందీప్ కిష‌న్ హీరోగా వ‌చ్చిన‌ వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా మారింది. మంచి హైట్.. ప‌ర్ ఫెక్ట్ ఫిగ‌ర్ తో ఉండె ర‌కుల్ నాన్న‌కు ప్రేమ‌తో, ధ్రువ‌, లౌక్యం, స్పైడ‌ర్, స‌రైనోడు వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్ వ‌రుసలో నిలిచింది.

ఇటీవ‌ల మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న కొండ‌పొలం సినిమాలో ఓబుల‌మ్మ పాత్ర‌లో హీరోయిన్ గా ఆక‌ట్టుకుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా ర‌కుల్ న‌టిస్తోంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న దే దే ప్యార్ దే సినిమాలో గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకుంది. కాగా ర‌కూల్ సినిమాల‌తో పాటు బిజినెస్ పై ఫోక‌స్ పెట్టింది. హైద‌రాబాద్ లో జిమ్స్ ఓపెన్ చేసి స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తోది. వైజాగ్ లో కూడా ఓ బ్రాంచ్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక రకుల్ సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది. వ‌రుస ఫొటో షూట్స్ తో ట్రెండీ వేర్ లో ద‌ర్శ‌న‌మిస్తూ ఆక‌ట్టుకుంటోంది.

Rakul Preet Singh in black dress video on youtube

Rakul Preet Singh in black dress video on youtube

ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేస్తోంది. అలాగే నెటిజన్లతో ముచ్చటిస్తోంది. కాగా ప్ర‌స్తుతం రకుల్ హాట్ హాట్ అందాల‌ను చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో ఏంజిల్ లా మెరిసిపోతోంది. ఎద అందాల‌తో మ‌తిపోగొడ‌తోంది. హిందుస్తాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలీష్ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో అందంగా ఫొటోల‌కు పోజులిస్తూ వ‌య్యారాలు ఒల‌క‌బోస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి..

https://www.youtube.com/watch?v=flX7BRTWc-M

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది