Rakul Preet Singh : నీలి రంగు డ్రెస్సులో ఆ అందాలు బయటపెట్టి.. హొయలు పోతున్న కలువ కళ్ల రకుల్..

Authored By mallesh | The Telugu News | Published on: October 18, 2021, 9:45 pm

Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘కొండ పొలం’ ఫిల్మ్ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ‘కెరటం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్రజెంట్ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌ను ఏలుతోంది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్.. అందులో తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలు షేర్ చేస్తుంటుంది.

Rakul Preet Singh new pics viral in social media

Rakul Preet Singh new pics viral in social media

తాజాగా ట్విట్టర్ వేదికగా రకుల్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటోల్లో రకుల్ ప్రీత్ సింగ్‌ను చూసి నెటిజన్లు కలువ కళ్ల అందాల సుందరి అని కీర్తిస్తున్నారు. ఆ ఫొటోల్లో రకుల్ టాప్ టు బాటమ్ బ్లూ కలర్ డ్రెస్ ధరించి ఉండటం గమనార్హం. బ్లూ కలర్ టాప్, స్కర్ట్‌లో గ్లామరస్ గర్ల్‌గా రకుల్ కనబడుతోంది. కుర్చీలో కూర్చొని, నిలబడి రకరకాల స్టిల్స్ ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది రకుల్.

Rakul Preet Singh : కుర్చీలో కూర్చొని ఎద అందాలు చూపుతూ.. ఫోజు కొడుతున్న రకుల్..

Rakul Preet Singh new pics viral in social media

Rakul Preet Singh new pics viral in social media

బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానితో తాను రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రకుల్ ఇటీవల తన బర్త్ డే సందర్భంగా తెలిపింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటించిన ‘కొండ పొలం’ చిత్రంలో రకుల్ ‘ఓబులమ్మ’గా చక్కగా నటించిందని ప్రేక్షకులు చెప్తున్నారు. రకుల్ ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్ ‘మేడే , థాంక్ గాడ్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. రకుల్ ఇటీవల బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కుతున్న ‘డాక్టర్ జీ’ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp