Home » Entertainment » Ram Gopal Varma With Ariyana Pics Goes Viral
Entertainment

Ram gopal varma : వర్మ ఏంటీ ఆ ప‌ని.. జిమ్‌లో అరియానాతో రాం గోపాల్ వర్మ ర‌చ్చ మాములుగా లేదుగా..!

Authored By
vamana sai
The Telugu News | Published on: June 16, 2021, 11:15 am
Advertisement

Ram gopal varma : సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఒకే ఒక్క కామెంట్ తో ఎవరినైనా లైం లైట్ లోకి తీసుకు వస్తాడు. ఒక్క ట్వీట్ తో వాళ్ళకి ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చిపెడతాడు. అప్సరరాణి..ఈ మధ్య వర్మ వదిలిన బాణం. ఈమెకి టాలీవుడ్ లో ఇప్పుడున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నైనా గంగూలి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. తిట్టుకుంటూనే వర్మ సినిమాలను చూడటం..ఆయన కామెంట్స్ కి విరగబడి రిప్లై ఇవ్వడం చూస్తూనే ఉన్నాము. ఇదే క్రమంలో వర్మ తన సినిమాను ప్రమోట్ చేయడానికి పిలిచిన యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తుంటాడు.

Advertisement

-ram-gopal-varma-with ariyana- glamour-pics-goes-viral

అది ఆయనకి ప్లస్ అవుతుందే లేదో తెలీదు గాని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్, ఆయనని ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి తెగ పాపులర్ అవుతుంది. అలా ఇప్పటికే ఎంతో యాంకర్స్ మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి వైరల్ అయ్యేలా చేశాడు. ఎదురుగా ఉన్న అమ్మాయి ఏదో ఒక యాంగిల్ లో సూపర్ గా ఉందని..నీకు ఒకే అంటే నీతో సినిమా తిస్తానని ఆఫర్ ఇస్తుంటాడు. ఇక అమ్మాయిల తొడల మీద, నడుము మీద కామెంట్స్ కూడా ఈ క్రమంలో వచ్చేస్తాయి. అలా ఒక్కసారిగా వర్మ కామెంట్స్ తో పాపులర్ అయింది యూట్యూబ్ యాంకర్ అరియానా గ్లోరి.

Advertisement

Ram gopal varma : ఒక్క కామెంట్ అరియానాకి బిగ్ బాస్ లో అవకాశం వచ్చేలా చేసింది.

-ram-gopal-varma-with ariyana- glamour-pics-goes-viral

నిన్ను బికినీలో చూడాలని ఉంది అన్న ఒక్క కామెంట్ అరియానాకి బిగ్ బాస్ లో అవకాశం వచ్చేలా పాపులర్ అయ్యేలా చేసింది. ఇటీవల వర్మను జిం సూట్ లో ఇంటర్వ్యూ చేసింది అరియానా. ఇది ఒకరకైన పైత్యం అన్న వాళ్ళు ఉన్నారు. కాని ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వర్మ – అరియానా జిం డ్రెస్ లో ఇచ్చిన రక రకాల ఫోజులు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. అరియానా, ఇలియానాలా ఇచ్చిన ఫోజులకి జనాలు ఫిదా అవుతున్నారు. ఈ వ్యవహారం చూస్తే వర్మ..రానున్న రోజుల్లో అరియానాని పెట్టి సినిమా తీసినా తీయొచ్చు అని మాట్లాడుకుంటున్నారు. చేసినా చేస్తాడు అక్కడుంది వర్మ కదా.

ఇది కూడా చ‌ద‌వండి ==> Marriage : ఫీలవకండి.. మీకు పెళ్లి కావ‌డం లేదా.. అయితే ఇలా చేసిచూడండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> sreemukhi : డాన్స్ పర్ఫార్మెన్స్‌తో రచ్చ చేసిన శ్రీముఖి శేఖర్ మాస్టర్స్..!

ఇది కూడా చ‌ద‌వండి ==>  Viral Video : వామ్మో… ఈ యువ‌తి నాగుపామును చేతితో ప‌ట్టుకోని ఏం చేస్తుందో చూడండి

ఇది కూడా చ‌ద‌వండి ==> Karthika Deepam : నువ్వు మాములోడివి కాదు.. కార్తీకదీపం డాక్ట‌ర్ బాబుపై వెన్నెల కిషోర్ కామెంట్స్ వైర‌ల్‌..!

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి