Viral Video : వామ్మో… ఈ యువతి నాగుపామును చేతితో పట్టుకోని ఏం చేస్తుందో చూడండి
Viral Video సాదారణంగా పాములు అంటే ఎవరికైనా చాలా భయం. అక్కడ పాము అంటేనే పారిపోతాము అక్కడి నుండి మన. అన్ని పాములలో కెల్లా చాలా ప్రమాదకరమైనది నాగుపాము. పాములు సహజంగా ఎవరిని కావాలని హాని చేయదు కానీ, తన జోలికి వస్తే నాగుపాము పడగవిప్పి.. బుసలుకొట్టి కాటు వేస్తుంది. అయితే కొందరు ధైర్యంగా పాములు పట్టుకొని వాటితో విన్యాసాలు చేస్తూ, ఆ పాములను పట్టుకొని తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో వేస్తారు.
Viral Video : యువతి భారీ నాగు పాము చేతితో పట్టుకోని

Viral Video girl catches The snake with hands
Viral Video ఇప్పుడు మనం చెప్పుకొనేది అచ్చం అలాంటిదే. తాజా ఓ యువతి భారీ నాగు పాము (కోబ్రా)ను పట్టుకొని దానిని తీసుకొని వెళ్లి నిర్మానుష్యం ప్రదేశంలో వేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది తెగ వైరల్ అవుతుంది. ఓ ఇంటి నిర్మాణ స్థలంలో ఉన్న రాళ్ల లోపల పెద్ద నాగు పాము కనిపించింది. దాంతో అక్కడ ఉన్న ప్రజలు ఆ పామును చూసి అక్కడి నుండి పరుగులు తీసారు. కానీ అక్కడికి వచ్చిన ఓ యువతి ధైర్యంగా ముందుకు వెళ్లి రాళ్లలో ఉన్న పామును పట్టుకొని బయటికి తీసింది. ఆ ఊరికి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వేసింది.
ఈ మొత్తం తతంగాన్ని అక్కడ ఉన్న కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో “నాగేశ్వరి ది స్నేక్ లవర్ ” క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన వారు ఆ యువతి అభినందిస్తూ కామెంట్స్ చేశారు. మరి ఆలస్యం ఎందుకు మీరు ఆ వీడియో చూసేయండి.
View this post on Instagram