Rashmi Gautam comments in Aashadamlo Athakodallu Event
Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam మొదటిసారిగా బుల్లితెరపై రెచ్చిపోయింది. ఓ రేంజ్‌లో కౌంటర్లు వేసింది. మామూలుగా అయితే రష్మీ Rashmi Gautam ఇతర చానెళ్లు నిర్వహించే ఈవెంట్లో కనిపించదు. కానీ మొదటి సారిగా జీ తెలుగు చానెల్‌లో రష్మి వచ్చింది. ఈ ఆదివారం గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన ఆషాడంలో అత్తాకోడళ్లు ఈవెంట్లో రష్మీ Rashmi Gautam దుమ్ములేపేపింది. ఈ మేరకు వదిలిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి.
Rashmi Gautam comments in Aashadamlo Athakodallu Event
ఆషాడంలో అత్తా కోడళ్లు అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో జీ తెలుగు సీరియల్ కథానాయికలు, ఆర్టిస్ట్‌లు సందడి చేశారు. ఇక ఇందులో యాంకర్ రవి, శ్యామల వంటి వారు షోను ముందుండి నడిపించారు. ఈ ఈవెంట్‌కు సంగీత, రష్మి వంటి వారు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఇందులో లాహే లాహే అంటూ సంగీత వేసిన స్టెప్పులు, కురిసింది మేఘం అంటూ రష్మి పాడన పాటలు వైరల్ అవుతున్నాయి.
Rashmi Gautam comments in Aashadamlo Athakodallu Event
ఇక యాంకర్ రవి Anchor Ravi కోతి చేష్టలకు రష్మీ అంత ఎత్తున లేచింది. నీ డ్రెస్ విప్పేస్తా రారా.. నీ లాగేస్తా అవతలపారేస్తా అంటూ రవి మీద రష్మీ Rashmi Gautam ఫైర్ అయింది. మొత్తానికి రవిని అందరూ కలిసి ఓ ఆట ఆడుకున్నారు. ఇక రష్మీ ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. చివరగా అందరూ కలిసి వేసిన డ్యాన్సు, రష్మీ Rashmi Gautam ఊపిన తీరుకు అందరూ ఫిదా అవ్వడం ఖాయమనిపిస్తోంది.
ఇది కూడా చదవండి ==> చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడమే నాకు శాపం : ఎల్ బి శ్రీరామ్
ఇది కూడా చదవండి ==> కార్తీక దీపం : చిరంజీవి తల్లి కూడా డాక్టర్ బాబుకు పెద్ద అభిమాని.. కొడుకులా చుస్తారంటున్న నిరుపమ్
ఇది కూడా చదవండి ==> పెళ్లి అయినా అందాల ఆరబోత మాత్రం తగ్గలేదుగా… కాజల్ అగర్వాల్ వైరల్ ఫిక్స్..!
ఇది కూడా చదవండి ==> బ్లాక్ డ్రస్‌లో రంగమ్మత్త అదరహో.. వైరల్ ఫిక్స్…!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
This website uses cookies.