Rashmi Gautam : న‌రేష్‌పై ర‌ష్మీ చీప్ కామెంట్స్.. ఇంద్ర‌జ ఏం ప‌ట్టించుకోదా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : న‌రేష్‌పై ర‌ష్మీ చీప్ కామెంట్స్.. ఇంద్ర‌జ ఏం ప‌ట్టించుకోదా!

 Authored By ramu | The Telugu News | Updated on :8 July 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Rashmi Gautam : న‌రేష్‌పై ర‌ష్మీ చీప్ కామెంట్స్.. ఇంద్ర‌జ ఏం ప‌ట్టించుకోదా!

Rashmi Gautam  : బుల్లితెర పాపుల‌ర్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షోలో క‌మెడీయ‌న్స్ చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. ఇక బోనాల సంద‌ర్భంగా స్పెష‌ల్ కార్య‌క్ర‌మం ప్లాన్ చేసింది . తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో పొట్టి నరేష్, ఆటో రాంప్రసాద్, తాగుబోతు రమేష్, నూకరాజు కామెడీ అంద‌రిని ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా పొట్టి నరేష్.. ఆటో రాంప్రసాద్ పై పంచ్ లు వేస్తున్నాడు. నిన్ను నమ్మి కోట్లు పెట్టి చెరువు తవ్విస్తున్నా అని పొట్టి నరేష్ అంటాడు. ఎందుకు అని ఆటో రాంప్రసాద్ అడగగా.. నీ సొల్లుకి సముద్రాలు నిండుతాయి.. చెరువు నిండదా అని నరేష్ పంచ్ వేశాడు.

Rashmi Gautam  ర‌ష్మీ నోట వ‌ల్గ‌ర్ డైలాగ్..

అనంతరం బోనాలు సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. నరేష్ ఓ టివి నటికి ప్రపోజ్ చేశాడు. మహేశ్వరి నువ్వు ఒప్పుకుంటే నీ మెడలో తాళి కడతా అని అంటాడు. గుండెల్లో గుడి కడతా, పిల్ల‌ల‌కి బ‌డి క‌డ‌తా అని కుడా అంటాడు. ఒరేయ్ పొట్టి బుడంకాయ్ ముందు నువ్వు ఇంటికి ఈఎంఐ కట్టారా అని ఆమె పరువు తీస్తుంది. ఆ తర్వాత పొట్టి నరేష్ బాహుబలి డైలాగులు చెప్పి నవ్వించే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా నరేష్ పరువు పోయింది. ఆ తర్వాత నూకరాజు, పొట్టి నరేష్ బాల్స్ బుట్టలో వేసే గేమ్ ఆడారు. ఈ గేమ్ కి రష్మీ జడ్జిగా వ్యవహరించింది. నూకరాజు గేమ్ తప్పుగా ఆడితే రష్మీ కలగజేసుకుంది. అసలు నరేష్ బాల్స్ నువ్వెందుకు పట్టుకున్నావ్ అని చాలా వల్గర్ గా డబుల్ మీనింగ్ వచ్చేలా కామెంట్స్ చేసింది.

Rashmi Gautam న‌రేష్‌పై ర‌ష్మీ చీప్ కామెంట్స్ ఇంద్ర‌జ ఏం ప‌ట్టించుకోదా

Rashmi Gautam : న‌రేష్‌పై ర‌ష్మీ చీప్ కామెంట్స్.. ఇంద్ర‌జ ఏం ప‌ట్టించుకోదా!

రష్మీ కామెంట్స్ కి నూకరాజు షాక్ అయ్యాడు. అక్కడున్న వారంతా అసలు రష్మీ ఏం మాట్లాడుతోందని సిగ్గు పడుతూ అంద‌రు ముఖం తిప్పుకున్నారు. ర‌ష్మీ డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌ని ఇంద్ర‌జ ఎంజాయ్ చేసిన‌ట్టు కనిపించింది. మాములుగా అయితే ఇంద్ర‌జ అలాంటి డైలాగ్స్‌కి తల కింద‌కి దించుకుంటుంది. కాని ఈ సారి మాత్రం తెగ న‌వ్వేసింది. దాంతో ఈ ప్రోమో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది