Rashmi gowtham : రష్మీ గౌతం రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. హాట్ కామెంట్స్‌తో పిక్స్ వైరల్

Advertisement
Advertisement

Rashmi Gautam యాంకర్ కం హీరోయిన్ రష్మీ గౌతం Rashmi Gautam ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చెప్పడానికి కొన్ని సార్లు మాటలు రావు. తన మేకోవర్ ..ట్రెండీ డ్రెస్సింగ్‌తో రొమాంటిక్ లుక్స్ ఇస్తూ షేర్ చేసిన ఫొటోస్ చూస్తే అలా ఉండిపోవాల్సిందంతే. బుల్లి తెర మీద రష్మీ క్యూట్ లుక్స్‌తో ఎంత సందడి చేసి ఆకట్టుకుందో.. సోషల్ మీడియాలో గ్యాప్ ఇవ్వకుండా ఈ హాట్ బ్యూటీ షేర్ చేసే ఫొటోస్ చూస్తే కుర్రాళ్ళంతా అలా ఫ్రీజై పోతుంటారు. అభిమానులను అంతగా ఆకట్టుకుంటున్న రష్మీ తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో దిగిన లేటెస్ట్ ఫొటోస్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Advertisement

Rashmi Gautam Latest Red Dress pics viral

Rashmi Gautam : రష్మీ తాజా రెడ్ పిక్స్ గుండెల్ని పిండేసే అందంతో ఆకట్టుకుంటుంది.

రష్మీ  Rashmi Gautam తాజా రెడ్ డ్రెస్‌లో పిక్స్ ఇలా పోస్ట్ చేసిందో లేదో షేర్‌లు …లైకులు.. కామెంట్లు మొదలైపోయాయి. క్యుట్ అండ్ రొమాంటిక్ లుక్స్‌తో రష్మీ గుండెల్ని పిండేసే అందంతో ఆకట్టుకుంటుంది. వెన్నెల్లో ఆడపిల్ల పేరుకు బదులు వెన్నెలో రష్మీ అనేట్టుగా రష్మీ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రష్మీ బుల్లితెర మీద షోస్ చేస్తూనే ఇటీవల బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ గా ఉంది. థియేటర్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ చేస్తారా లేక ఓటీటీలో రిలీజ్ చేస్తారా చూడాలి. ఈ సినిమాలోని సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

Advertisement
Advertisement

Page: 1 2 3 4 5 6

Recent Posts

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

23 mins ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

1 hour ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

2 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

3 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

4 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

5 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

6 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

7 hours ago

This website uses cookies.