Rashmi Gautam : నడుము అందాలు చూపిస్తూ రష్మీ రచ్చ.. వీడియోపై యాంకరమ్మ సీరియస్
ప్రధానాంశాలు:
Rashmi Gautam : నడుము అందాలు చూపిస్తూ రష్మీ రచ్చ.. వీడియోపై యాంకరమ్మ సీరియస్
Rashmi Gautam : బుల్లితెరపై సక్సెస్ పుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్ Rashmi Goutham. ఈ అమ్మడు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సందడి చేసింది. టీవీ ఆన్ చేస్తే చాలు ఏదొక షోలో కనిపిస్తూ అల్లరి చేస్తునే ఉంటుంది. ఆమె హవా అంతా ఇంతా.. కాదు. ఆమె యాంకరింగ్ చేస్తే షోలు టాప్ రేటింగ్ లో దూసుకెళ్లాయి.

Rashmi Gautam : నడుము అందాలు చూపిస్తూ రష్మీ రచ్చ.. వీడియోపై యాంకరమ్మ సీరియస్
Rashmi Gautam రష్మీ సీరియస్..
రష్మి యాంకర్ గా, నటిగా రష్మీ గౌతమ్ రాణిస్తుంది. అలాగే సినిమాల్లో అప్పుడప్పుడూ మెరుస్తూ, డ్యాన్స్ షోలలో అతిథిగా, టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. రష్మి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. సోషల్ మీడియాలోను Social Media తెగ సందడి చేస్తుంటుంది.
అయితే తాజాగా రష్మీ హోయలు పోతున్న వీడియో Videoని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా, దానిపై రష్మీ గౌతమ్ సీరియస్ అయింది..ఆర్టిస్టుల గోప్యత మరియు సౌకర్యాన్ని ముందుగా గౌరవించాలి.మేము షూట్ చేసిన వీడియోని పోస్ట్ చేసే ముందు కంటెంట్‌ను నాకు చూపించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము, మేము కొంత మర్యాదను కోరుకుంటాము. ఈ వీడియోలలో చాలా విషయాలు ఉన్నాయి, పోస్ట్ చేయడం నాకు సౌకర్యంగా లేదు అని పేర్కొంది రష్మీ.
View this post on Instagram