Rashmika Mandanna : పైట జారిపోవడంతో భారీ అందాల కనువిందు.. రెచ్చగొట్టేస్తున్న రష్మిక మందన్నా

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 29, 2021, 4:00 pm

Rashmika Mandanna ఛలో బ్యూటీ రష్మిక మందన్నా ఇప్పుడు అందాల ఆరబోతకు నిజంగానే ఛలో అనేట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో, సినిమాలోని పోస్టర్ చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అది కూడా సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా నటిస్తోన్న రష్మిక అందాల విందు చేసేసింది. అల్లు అర్జున్ పక్కన రష్మిక నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్కును విడుదల చేశారు.

Rashmika Mandanna As Srivalli In Allu Arjun Sukumar Pushpa

Rashmika Mandanna As Srivalli In Allu Arjun Sukumar Pushpa

అసలే సుకుమార్ సినిమాలో చాన్స్ రావడం అంటేనే మామూలు విషయం కాదు. తన హీరోయిన్లను సుకుమార్ తెరపై ఎంత అందంగా చూపిస్తాడు.. ఎంత వెరైటీగా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రష్మిక మందన్నాను సుకుమార్ వేరే లెవెల్‌లో చూపించినట్టు కనిపిస్తోంది. ఇది పీరియడ్ డ్రామాగా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే.

రష్మిక భారీ అందాల విందు.. Rashmika Mandanna

rashmika mandanna crazy about south and north movies

rashmika mandanna crazy about south and north movies

నాటి కాలంలోని లుక్కును తీసుకొచ్చేలా రష్మిక పాత్రను డిజైన్ చేసేశాడు. ఇక తాజాగా వదిలిన ఫస్ట్ లుక్కులో రష్మిక పైటను తీసేశాడు. దీంతో రష్మిక భారీ అందాలు విందు చేసేశాయి. రష్మిక కూర్చున్న విధానం, ఎద అందాలు కనిపిస్తున్న తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. కట్టుబొట్టూ అన్నీ కూడా సుకుమార్ మార్క్‌ను చూపించేస్తున్నాయి.

Rashmika Mandanna As Srivalli In Allu Arjun Sukumar Pushpa

Rashmika Mandanna As Srivalli In Allu Arjun Sukumar Pushpa

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp