Rashmika Mandanna interesting comments on her stardom
Rashmika Mandanna : రష్మిక మందన్నా.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే కుర్రకారు మొత్తం హోరేత్తిపోతుంది. చిన్న సినిమాల్లో నటించి ఏకంగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది. మాములు సినిమాల నుంచి పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక పెద్ద పెద్ద హిరోలతో సినిమాలకు కమిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో బడా ప్రాజెక్టులు ఉన్నట్టు ఫిలిం వర్గాల టాక్. ఈ బ్యూటీ పేరు ఇప్పుడు తమిళ, కన్నడ, తెలుగు, బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మారుమోగుతోంది. రష్మిక అందానికి ఎవ్వరైన ఫిదా కావాల్సిందే.
సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేశ్ బాబుతో మెరిసిన రష్మిక.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఛలోతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం అగ్రహీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంది. అనతి కాలంలోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో మూడు ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఈ అమ్మడి లక్కును చూసి కుళ్లుకుంటున్నారని టాక్.. తాజాగా ఈ బ్యూటీ తనకు ఇంతటి స్టార్ డమ్ రాకముందు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొందో రివీల్ చేసింది. రష్మిక సినిమాల్లోకి రాకముందు పడిన కష్టం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.
Rashmika Mandanna interesting comments on her stardom
‘ఇండస్ట్రీలో నేను రాత్రికి రాత్రి స్టార్ అయిపోలేదు. అదృష్టాన్ని నా వెనక తిప్పుకోలేదు. హీరోయిన్ కావడానికి ఏడు సంవత్సరాలు కష్టపడ్డాను. ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఎన్నో బాధలను దిగమింగుకుని ఇప్పుడు ఈ స్దాయిలో ఉన్నాను. మీరు అనుకున్నట్లుగా నాకు అంతా ఒక్క నైట్‌లో రాలేదు. హీరోయిన్ గా మారాలంటే ఒక్క నైట్ అసలు సరిపోదు. దానికి చాలా ఓర్పు, సహనం, పట్టుదల కూడా కావాలి’అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ మూడు ఇండస్ట్రీల్లో వైరల్ అవుతున్నాయి.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.