Rashmika mandanna : ఇన్ని రకాలుగా చూపిస్తుంది కాబట్టే అందరూ రష్మిక వెంటపడుతున్నారు
Rashmika mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న సౌత్‌లో సినిమా ఇండస్ట్రీలో ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని ఏ ఒక్కరు ఊహించలేదు. ఇది రష్మిక ఫేట్ అని గ్యారెంటీగా చెప్పాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌లు మాత్రమే ఫేవర్ చేస్తాయి. దానికి కాస్త లక్ కూడా కలిస్తే రష్మిక మందన్న మాదిరిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోవచ్చు. ఆఫ్ స్క్రీన్ చూస్తే రష్మికను హీరోయిన్‌గా అంటే కాస్త ఆలోచిస్తారు. ఆమె గురించి గతంలో ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. కన్నడ సినిమా కిరాక్ పార్టీతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకుంది.

rashmika-mandanna-is attracting youth by sharing glamourous pics
ఛలో సినిమాతో నాగ శౌర్య సరసన అవకాశం అందుకొని టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రష్మికను చూసినప్పుడు డివైడ్ టాక్ వచ్చింది. అయితే నాగ శౌర్య సినిమా కాబట్టి చాల్లే అనుకున్నారు. ఆ తర్వాత గీత గోవిందం చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరడం రష్మికకి బాగా కలిసొచ్చి స్టార్ హీరోయిన్ హోదా తెచ్చిపెట్టింది. ఇదే క్రమంలో నితిన్‌తో భీష్మ, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలు గట్టి పునాదులను వేశాయి. ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తోంది.
Rashmika mandanna: ఆ చీరలో ఉన్న గొప్పతనమే మనవాళ్లకి కావాల్సింది.
ఇలా రష్మిక మందన్నకి క్రేజ్ అండ్ పాపులారిటీ రావడానికి తన హార్డ్ వర్క్ అండ్ అప్‌డేటెడ్ ఫొటో షూట్స్. ముఖ్యంగా మోడ్రన్, అల్ట్రా మోడ్రన్‌తో పాటు తెలుగింటి అమ్మాయిలా చీరకట్టులో బాగా అట్రాక్ట్ చేస్తుంది. గీత గోవిందం సినిమాలో గుడిలో కూర్చోని ప్రసాదం తినే సీన్ చాలా హైలెట్ అయింది. ఇందులో రష్మిక చీరకట్టులో బాగా అట్రాక్ట్ చేసింది. మన తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ చక్కగా చీరకట్టుకుంటే ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

rashmika mandanna is attracting youth by sharing glamourous pics

rashmika mandanna is attracting youth by sharing glamourous pics

rashmika mandanna is attracting youth by sharing glamourous pics
Rashmika mandanna: యూత్ ఆడియన్స్ కూడా చూపించాల్సినంత అందంగా చీరలో చూపిస్తే ఫ్యాన్స్ అయిపోతారు.
యూత్ ఆడియన్స్ కూడా చూపించాల్సినంత అందంగా చీరలో దర్శకులు హీరోయిన్ ని చూపిస్తే ఫ్యాన్స్ అయిపోతారు. ఆ చీరలో ఉన్న గొప్పతనమే మనవాళ్లకి కావాల్సింది. అందుకే రష్మిక శారీ పిక్స్ విపరితంగా షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోస్‌తో, కొత్త మేకోవర్‌తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగు, హిందీ, తమిళ పాన్ ఇండియన్ సినిమాలతో చాలా బిజీగా ఉంది.

rashmika mandanna is attracting youth by sharing glamourous pics
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.
ఇది కూడా చదవండి ==> దుమ్ములేపుతోన్న కార్తీక దీపం హిమ.. వంటలక్క కూతురు రచ్చ!!
ఇది కూడా చదవండి ==> ఆ తిప్పడం ఏంటో ఊపడం ఏంటో.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్
ఇది కూడా చదవండి ==> ఏసేయండి ఏసేయండి అంటే నన్నే ఏసేశారు!!.. డాక్టర్ బాబు పరిస్థితి ఘోరం