Rashmika Mandanna : కసి చూపులతో తొడలు… ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్న రష్మికా మందన్న వీడియో వైరల్..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rashmika Mandanna : కసి చూపులతో తొడలు… ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్న రష్మికా మందన్న వీడియో వైరల్..!!

Rashmika Mandanna : హీరోయిన్ రష్మికా మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుండి స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో మంచి పేరు సంపాదించింది. “చలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి “గీతా గోవిందం”తో… తిరుగులేని విజయం సాధించింది. తర్వాత అనేక అవకాశాలు అందుకుని 2021లో “పుష్ప” సినిమాతో ప్రపంచ స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని రాణిస్తున్న రష్మిక… తాజాగా ఓ ఫోటోషూట్ లో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :22 February 2023,11:40 am

Rashmika Mandanna : హీరోయిన్ రష్మికా మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుండి స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో మంచి పేరు సంపాదించింది. “చలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి “గీతా గోవిందం”తో… తిరుగులేని విజయం సాధించింది. తర్వాత అనేక అవకాశాలు అందుకుని 2021లో “పుష్ప” సినిమాతో ప్రపంచ స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని రాణిస్తున్న రష్మిక… తాజాగా ఓ ఫోటోషూట్ లో పాల్గొంది.

Rashmika Mandanna latest photo shoot video viral in instagram

Rashmika Mandanna latest photo shoot video viral in instagram

ఈ ఫోటో షూట్ లో ఫ్రంట్ పార్ట్ అందాలతో పాటు తొడలు చూపిస్తూ… ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో బికినీ తరహాలో తొడలు మరియు ఏద అందాలు చూపిస్తున్న రష్మిక మందన వీడియోకీ భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. వీడియోలో రష్మిక కసి చూపులతో… సెగలు పెంచుతూ ఉంది. రకరకాల దుస్తులలో ఫోటోషూట్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం “పుష్ప 2” సినిమా చేస్తోంది.

Rashmika Mandanna latest photo shoot video viral in instagram

Rashmika Mandanna latest photo shoot video viral in instagram

నెల రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి షెడ్యూల్ వైజాగ్ తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది. త్వరలోనే బ్యాంకాక్ లో దట్టమైన అడవులలో “పుష్ప 2” కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. చాలావరకు సినిమాల కంటే సోషల్ మీడియాలో ఇటీవల రష్మిక బాగా వైరల్ అవుతూ ఉంది. ఒకపక్క ఈ రకమైన ఫోటోషూట్లతో పాటు మరోపక్క విజయ్ దేవరకొండ తో కలిసి సీక్రెట్ గా వెళ్తున్న టూర్ లతో వార్తల్లో నిలుస్తూ ఉంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది