
Hyper Aadi : హైపర్ ఆది నా పొట్ట కొట్టాడు.. నాకు దిక్కు ఎవరు అంటూ జబర్ధస్త్ నటి ఫైర్
Hyper Aadi : రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా వరుసగా ఫర్లను అందుకుంటోన్న హైపర్ ఆది జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగం అయ్యాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా జబర్ధస్త్‌కు అతడు దూరం అయ్యాడు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రమే కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై నెంబర్ వన్ కమెడియన్‌గా హవాను చూపించిన హైపర్ ఆది ఇప్పుడు సినిమాలలోను సందడి చేస్తున్నాడు. ‘ఆటగదరా శివ’ అనే మూవీలో లీడ్ రోల్ చేయడంతో పాటు ‘మేడ మీద అబ్బాయి’ అనే సినిమాకు డైలాగ్స్ ఇచ్చి తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక స్టార్ హీరోల సినిమాలలోను ఆయనకి మంచి రోల్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం జనసేన తరపున ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు హైపర్ ఆది. అతనిపై రోహిణి సంచలన ఆరోపణలు చేసింది. తన కడుపు కొట్టాడని, పెళ్లి చేసుకోవల్సిందేనంటూ సంచలన కామెంట్ చేసింది. రోహిణి ఇప్పుడు బుల్లితెర స్టార్ కమెడియన్ గా ఆమె ఎదిగారు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రోహిణి కామెడీ పండిస్తోంది. రోహిణి పెర్ఫార్మన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె టైమింగ్ బాగుంటుంది. సినిమాలలో కూడా ఆమెకి మంచి రోల్స్ వస్తున్నాయి. గత ఏడాది విడుదలైన సంచలన చిత్రం బలగం లో మంచి పాత్ర చేసింది రోహిణి. ఆ చిత్ర దర్శకుడు వేణు సైతం ఓ పాత్ర చేశాడు. ఆయనకు భార్యగా నటించి మెప్పింది . సేవ్ ది టైగర్స్ లో పని మనిషిగా అద్భుతమైన కామెడీ పండించింది.
Hyper Aadi : హైపర్ ఆది నా పొట్ట కొట్టాడు.. నాకు దిక్కు ఎవరు అంటూ జబర్ధస్త్ నటి ఫైర్
లేడీ కమెడియన్ గా రోహిణి మంచి పేరు తెచ్చుకుంటుంది. తాజాగా రోహిణి.. హైపర్ ఆది, నరేష్‌తో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఓ స్కిట్ చేసింది. స్కిట్ లో భాగంగా బుగ్గలు, ఐస్ క్రీమ్ లు అమ్ముకునే అమ్మాయి పాత్ర చేసింది రోహిణి. హైపర్ ఆది తన పంచెస్ తో రోహిణి వ్యాపారాన్ని దెబ్బ తీయడంతో హైపర్ ఆది నా వ్యాపారం నాశనం చేసి కడుపు కొట్టాడు. నాకు దిక్కు లేదు. పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. ఈ స్కిట్ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచింది. రోహిణి పర్‌ఫార్మెన్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.