Roja : ఎన్ని గోడలు దూకాడో?.. సుధీర్‌ను ఇరికించిన రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : ఎన్ని గోడలు దూకాడో?.. సుధీర్‌ను ఇరికించిన రోజా

Roja : బుల్లితెరపై సుడిగాలి సుధీర్ మీద వేసినన్ని పంచులు ఇంకెవ్వరి మీదా వేసి ఉండరు. ప్రతీ ఒక్కరూ సుధీర్ మీద పంచులు వేస్తూనే ఉంటారు. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సుధీర్ మీద పంచ్‌లు వేస్తూనే ఉంటారు. కానీ సుధీర్ మాత్రం వాటిని ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు. తన మీద ఎన్ని జోకులు వేసినా చిరునవ్వుతోనే స్వీకరిస్తాడు. తాము ఒకరిపై ఒకరం ఎన్ని సెటైర్లు, కౌంటర్లు వేసుకున్నా కూడా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 December 2021,4:20 pm

Roja : బుల్లితెరపై సుడిగాలి సుధీర్ మీద వేసినన్ని పంచులు ఇంకెవ్వరి మీదా వేసి ఉండరు. ప్రతీ ఒక్కరూ సుధీర్ మీద పంచులు వేస్తూనే ఉంటారు. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సుధీర్ మీద పంచ్‌లు వేస్తూనే ఉంటారు. కానీ సుధీర్ మాత్రం వాటిని ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు. తన మీద ఎన్ని జోకులు వేసినా చిరునవ్వుతోనే స్వీకరిస్తాడు.

తాము ఒకరిపై ఒకరం ఎన్ని సెటైర్లు, కౌంటర్లు వేసుకున్నా కూడా అవన్నీ జనాలని ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమేనని సుధీర్ ఎంతో హుందాగా సమాధానమిస్తుంటాడు. కానీ సుధీర్ మాత్రం అందరూ అలా ఆడేసుకుంటూ ఉంటే.. ఆయన అభిమానులు మాత్రం కాస్త హర్ట్ అవుతుంటారు. తాజాగా చేసిన స్కిట్లో సుధీర్‌ను రోజా ఆడేసుకుంది. నాటీ కామెంట్లతో ఇరికించేసింది.

Roja Counters On Sudheer In Extra Jabardasth

Roja Counters On Sudheer In Extra Jabardasth

Roja : సుధీర్‌పై రోజా కౌంటర్లు

సుధీర్ పోలీస్ వేషంలో, రాం ప్రసాద్ డాక్టర్ వేషంలో కనిపించాడు. ఇంతకీ నువ్ పోలీస్ ఎలా అయ్యావ్ రా? ఫిజికల్ టెస్టులుంటాయి కదా. ఎలా పాస్ అయ్యావని రాం ప్రసాద్ అడుగుతాడు. హై జంప్ ఎలా చేశావ్.. అని రాం ప్రసాద్ అంటే.. అవును రా ఎత్తైన గోడలు ఉండేరా అని సుధీర్ అంటాడు. ఎన్ని గోడలు దూకాడో అంటూ సుధీర్‌ను ఉద్దేశించి రోజా కౌంటర్లు వేసింది. దీంతో సుధీర్ దెబ్బకు తలదించుకున్నాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది