Priyamani : భ‌ర్త‌తో విడాకుల‌కి సిద్ధ‌మైన ప్రియ‌మ‌ణి.. కార‌ణం ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Priyamani : భ‌ర్త‌తో విడాకుల‌కి సిద్ధ‌మైన ప్రియ‌మ‌ణి.. కార‌ణం ఏంటో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :16 August 2022,7:20 pm

Priyamani : ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేసిన అందాల ముద్దుగుమ్మ ప్రియ‌మ‌ణి. ఈ మ‌ధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ప్రియ‌మ‌ణి ఒకవైపు సినిమాల‌లో న‌టిస్తూ మ‌రో వైపు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ ఇంకోవైపు బుల్లితెర‌పై కూడా త‌న హ‌వా కొన‌సాగిస్తుంది. హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన టైమ్ లో ముస్తఫా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది ప్రియమణి. అయితే ఆయనకు ఇంతకు ముందే పెళ్ళి అయ్యింది. కానీ,, ముస్తఫాను ప్రియమణి ప్రేమించడం వల్ల ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విష‌యంపై ముస్తాఫా ఇటీవ‌ల పెద్ద ర‌చ్చేచేసింది. దానిని ప్రియ‌మ‌ణి క‌వ‌ర్ చేసింది అనుకోండి.

Priyamani : రూమ‌ర్స్‌లో నిజ‌మెంత‌?

అయితే ప్రియ‌మ‌ణి ప‌లు కార‌ణాల వ‌ల‌న తన వివాహ బంధానికి బ్రేక్ వేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ అయితే లేదు కాని సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి ఈ వార్త‌లు. పిల్ల‌ల విషయంలోనే ఈ ఇద్ద‌రికి గొడ‌వ‌లు వ‌చ్చిన‌ట్టు ఇన్ సైడ్ టాక్. కాగా, అప్ప‌ట్లో తరుణ్ – ప్రియమణి పెళ్లి చేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరు కలిసి నవ వసంతం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు..సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారంటూ మీడియా వారే పెళ్లి చేసేశారు. ఆ తర్వాత ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తరుణ్ తల్లి కూడా క్లారిటీ ఇచ్చారు

Rumours About Priyamani Divorce With Mustafa Raj

Rumours About Priyamani Divorce With Mustafa Raj

ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉంది ప్రియ‌మ‌ణి. 2003లో వెండితెరకు పరిచయమైన ప్రియమణి నేటికి అదే హవాను కొనసాగిస్తున్నారు. తన అందం, అభినయంతో జాతీయ అవార్డుతో పాటు ఎందరో అభిమానులను సంపాదించుకుంది.ప్రియమణి సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా ఫేమస్. ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరొచ్చింది.ప్రియమణి పలువురు ప్రముఖ దర్శకులతో పని చేసింది. పునీత్ రాజ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ ఆర్టిస్టులతో కూడా కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. కాగా ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది