Samantha : సమంతలో ఇంత అందం దాగి ఉందా… క్యూట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుందిగా…!
ప్రధానాంశాలు:
Samantha : సమంతలో ఇంత అందం దాగి ఉందా... క్యూట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుందిగా...!
Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న ఈ భామ చైతూ నుండి విడిపోయి నాలుగేళ్లపైనే అవుతున్నా ఇప్పటికీ వీరి విడాకుల గురించి, వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. సమంత – నాగచైతన్య ఎందుకు విడిపోయారు? విడాకులకు దారి తీసిన కారణాలేంటీ? అంటూ ఎవరి వెర్షన్ వారు వినిపిస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా పదే పదే నాగచైతన్యతో వివాహం, విడాకుల గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.

Samantha : సమంతలో ఇంత అందం దాగి ఉందా… క్యూట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుందిగా…!
Samantha క్యూట్ లుక్స్..
ఇటీవలి కాలంలో సమంత తన అందచందాలతో మతులు పోగొడుతుంది. తాజాగా సమంత వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2025లో భాగంగా బ్రౌన్ కలర్‌లో ఫిట్‌గా ఉండే డ్రెస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. సైడ్‌లో జిగ్ జాగ్ షేప్‌లో ఉన్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు సామ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సామ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేశావే సినిమాలో నాగచైతన్య – సమంతలు తొలిసారిగా కలిసి నటించారు. ఈ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న ఈ జంట గోవాలో ఒక్కటైంది. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో నాలుగేళ్లు తిరిగేసరికి గొడవలు మొదలయ్యాయి. పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు ఈ దశలో తన పేరుకు ముందున్న అక్కినేని ఇంటిపేరును తీసేయడంతో పాటు నాగచైతన్యతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమంత తొలగించడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.