Samantha : ఎటు వెళ్లిన అతనితోనే వెళుతున్న సమంత.. త్వరలోనే పెళ్లి కబురు చెప్పనుందా?
ప్రధానాంశాలు:
Samantha : ఎటు వెళ్లిన అతనితోనే వెళుతున్న సమంత.. త్వరలోనే పెళ్లి కబురు చెప్పనుందా?
Samantha : గత కొద్ది రోజులుగా సమంత వార్తలలో నిలుస్తూ వస్తుంది. విడాకుల తర్వాత సమంత కాన్సట్రేషన్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. తెలుగులో కనిపించడమే మానేసింది.అయితే సమంత సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం ఓ దర్శకుడితో ఈమె ప్రేమలో ఉండటమే అని తెలుస్తుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూరుతో సమంత డేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Samantha : ఎటు వెళ్లిన అతనితోనే వెళుతున్న సమంత.. త్వరలోనే పెళ్లి కబురు చెప్పనుందా?
Samantha ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది..
ఫ్యామిలీమ్యాన్ సిరీస్ తోపాటు హనీబన్నీ సిరీస్ చేసే సమయలో ఇద్దరు దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడుమోరుతో సమంతకి మంచి స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారిందని టాక్. ఇతను తెలుగు వాడే కావడంతో సమంతతో మంచి స్నేహ బంధం మెయింటైన్ చేస్తున్నాడు. ఇటీవల ఈ ఇద్దరు జంటగా కనిపించడం అనేక అనుమానాలకి తావిస్తుంది.
పికిల్ బాల్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే అక్కడకు కూడా జంటగానే వెళ్లారు సామ్ -రాజ్. పికిల్ బాల్ చెన్నై జట్టుకు సమంత యజమాని. దీనితర్వాత ముంబయిలో జరిగిన ఓ వేడుకకు కూడా రాజ్ నిడుమోరు, సమంత కలిసి హాజరవడం సంచలనం కలిగిస్తోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు. రాజ్ నిడుమూరు, సమంత కలిసున్న ఫోటోలు ఎప్పుడొచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పైగా ప్రస్తుతం సమంత నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ తెరకెక్కిస్తున్నది కూడా రాజ్ డికే ద్వయమే. దాంతో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి