Samantha : సమంత షాకింగ్ డెసిషన్‌కి బెంబెలెత్తిపోతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు.. ఇలా మారిందేంటంటున్న నెటిజనం
Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. ఏదో ఒక విషయంతో ఈమె పేరు మాత్రం హెడ్ లైన్స్‌లో నిలుస్తుంది. నిజాలు లేని వాటిని క్రియేట్ చేసి కూడా సమంత పేరు వార్తలలోకి ఎక్కేలా చేస్తున్నారు. డివోర్స్ అనంతరం సామ్ పై ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది. తనపై వస్తున్న రూమర్స్ పట్ల ఎంతో హుందంగా స్పందించింది సామ్. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సామ్.. ఆ తర్వాత అనుహ్యంగా సైలెంట్ అయ్యింది. దీంతో ఆమె అరుదైన చర్మ సమస్యతో ఇబ్బంది పడుతుందని.. తర్వలోనే చికిత్స కోసం అమెరికా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. కాని అవన్నీ వాస్తవాలని క్లారిటీ ఇచ్చారు మేనేజర్.
Samantha : సమంత షాకింగ్ డెసిషన్..
విడాకుల తర్వాత సమంత తన కేరీర్ పైనే ప్రత్యే శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో కొంత గ్యాప్ తర్వాత ‘పుష్ఫ’తో బౌన్స్ బ్యాక్ అయ్యింది. తొలిసారిగా ఐటెం సాంగ్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. ‘ఫ్యామిలీ మెన్ -2’ చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో అందరినీ ఆశ్చర్య పరిచింది.సమంత హవా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్ లో కూడా పీక్స్ లో ఉంది. రీసెంట్ గా ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో సమంత నెంబర్ వన్ గా నిలిచింది. టాప్ 10లో ఉన్న హీరోయిన్లలో ఏకంగా బాలీవుడ్ హీరోయిన్లే దాటుకోని సమంత మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీంతో సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ లెక్కన సమంత బాలీవుడ్ ను కూడా ఊపేస్తుందని అర్థమవుతోంది.
రానున్న రోజులలో సమంత బాలీవుడ్ భామలని మించిన అందాల ప్రదర్శన చేస్తూ రచ్చ చేస్తుందట. సమంత నెక్స్ట్ కమిట్ అవుతున్న సినిమాల్లో కూడా అందాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ ముద్దుగుమ్మలు సమంతను వెనక్కునెట్టడానికి ట్రై చేస్తున్నారట . కాని సమంత మాత్రం తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోనుందని తెలుస్తుంది . అయితే తెలుగులో ఉన్నప్పుడు మంచి పేరు సంపాదించుకున్న మీరు బాలీవుడ్ కి వెళ్లి ఇంత రచ్చ అవసరమా అంటూ కొందు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సామ్.. తాజాగా యాక్టివ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈజిప్టులోని డీజే సోలోమున్ లో నిర్వహించిన ఓ పార్టీలో సామ్ నటించిన ఊ అంటావా మావ తెలుగు సాంగ్‌ను ప్లే చేశారు. ఈ వీడియోను షేర్ చేసింది.