Samantha : వ్యాధితో మంచం మీద పడి ఉంది కదా పొటీ తగ్గింది అనుకున్న పూజా హెగ్దే, సాయి పల్లవికి సమంత బీభత్సమైన న్యూస్ చెప్పింది..!
Samantha : సమంతకి మయోసైటిక్స్ వ్యాధి అని తెలియగానే చాలా వరకు అందరు అయ్యో పాపం అనుకున్నారు. చాలావరకు సోషల్ మీడియాలో ఆమె త్వరగా రిక్వర్ అవ్వాలని కామెంట్స్ చేశారు. అయితే కొందరు మాత్రం సమంత వ్యాధితో బాధపడటం వల్ల తమకు కాంపిటీషన్ తగ్గిందని ఫీల్ అవుతున్నారు. అలాంటి వారిలో పూజా హెగ్దే ముందు ఉంటుంది. సమంత, పూజా హెగ్దే ల మధ్య రుసరుసలు అందరికి తెలిసిందే. సమంత తనకు వచ్చిన ఈ వ్యాధి గురించి రివీల్ చేస్తే అందరు రెస్పాండ్ అయ్యారు కానీ పూజా హెగ్దే మాత్రం ఎలాంటి కామెంట్ పెట్టలేదు.
అక్కడే సమంత అంటే ఆమెకు ఎంత కోపమన్నది తెలిసిపోతుంది. ఇక మరోపక్క సమంత వల్ల ఎఫెక్ట్ అవుతున్న సాయి పల్లవి కూడా తన గురించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సమంత వ్యాధితో బాధపడుతుంటే వీళ్లకు హ్యాపీగా ఉందని కొందరు అంటున్నారు. అయితే సమంత వారికి పెద్ద షాకే ఇస్తుంది. రోగం వచ్చింది కదా సినిమాలు వదిలేస్తుంది అనుకుంటే పొరపడినట్టే. తాను మళ్లీ నెల రోజుల్లో లేచి షూటింగ్ కు రెడీ అవుతానని అంటుందట. సమంత ఈ కమిట్ మెంట్ వల్లే తన లైవ్ లో ఎన్నో సమస్యలను ఫేజ్ చేసిన సమంత ఇది కూడా దాటేస్తుందని సెలబ్రిటీస్ సపోర్ట్ చేశారు.

samantha unhealty pooja hegde sai pallavi doesnt respond
అయితే సమంత మాత్రం తన వ్యాధి గురించి ఆడియన్స్ కి చెప్పినా తన ఫ్యాన్స్ ని ఆందోళ చెందాల్సిన అవసరం లేదని.. తక్కువ టైం లోనే మళ్లీ తిరిగి మాములు మనిషిని అవుతానని చెప్పింది. ఇక సమంత హెల్త్ కి సంబందించిన అప్డేట్స్ విషయంలో ఫేక్ వార్తలు రాకుండా జాగ్రత్త పడుతుంది. సమంత ప్రస్తుతం తనకున్న వ్యాధితో ఫైట్ చేస్తుంది. ఆమె దానిపై విజయం సాధించి మళ్లీ ఎప్పటిలానే సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సమంత మాత్రం తన ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని మీ ఆశీస్సులు ప్రేమ వల్ల తనకు ఏమీ కాదని అనుకుంటుంది.