Remuneration : టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు సూపర్ హిట్ సినిమాలు ఆమె నటించింది, దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలను చేసింది. తమిళంలో కూడా ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ఈమె చేసిన సినిమాలు ఇప్పటికీ కూడా టీవీలో వస్తు సక్సెస్ ని దక్కించుకుంటున్నాయి. టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉన్న సమయంలోనే బాలీవుడ్ నుండి ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్ళింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాలను కూడా ఈ హీరోయిన్ చేస్తుందని అంత భావించారు. కానీ బాలీవుడ్ కే పూర్తిగా పరిమితమైంది. అదే సమయంలో బాలీవుడ్ లో అప్పుడప్పుడే హీరోగా మంచి గుర్తింపు దక్కించుకుంటున్న ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. వారిద్దరి ప్రేమకు ఇరువురి కుటుంబ పెద్దలు ఓకే చెప్పడంతో పెళ్లి కూడా జరిగిపోయింది.
పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయిన ఆ హీరోయిన్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తానంటూ మీడియా ముందు హడావుడి చేస్తుంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ హీరోయిన్ కి నేనేం తక్కువ అన్నట్లుగా మీడియాకు సవాల్ విసురుతుంది. బాగానే ఉంది చూడడానికి హీరోయిన్ గా వర్కౌట్ అవుతుందేమో అని ఇద్దరు ముగ్గురు నిర్మాతలు మరియు దర్శకులు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించారట. కానీ ఆమె కథ వినకుండానే తన పారితోషికం చెప్పడంతో నీకు దండం బాబోయ్ అంటూ వెళ్లొచ్చారట. ఇద్దరు పిల్లల తల్లి ఆంటీ అయిన ఆమె ఏకంగా కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తుందట.
కథ, పాత్ర ప్రాముఖ్యత ను మరియు షూటింగ్ డేట్స్ ని బట్టి తన రెమ్యూనరేషన్ ఉంటుందంటూ ముందే నిర్మాతలకు చెప్పేస్తుందట. కోటికి పైగా రెమ్యూనరేషన్ ఇస్తేనే సినిమాకు సైన్ చేస్తానంటూ ఆ హీరోయిన్ చెప్పడంతో ఇద్దరు ముగ్గురు ఆమెతో కనీసం స్టోరీ సిట్టింగ్స్ కూడా కాకుండానే వెను తిరిగి వచ్చేసారట. స్టార్ హీరోలకు ఆమె వాంటెడ్ కాదు.. చిన్న హీరోలతో ఆమె సెట్ కాదు.. ఏదో మీడియం రేంజ్ సినిమాలలో ఆమెను నటింప చేద్దాం అనుకొని ఆమెను సంప్రదిస్తే ఇలా కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసి నిర్మాతలను భయపెట్టిందంట ఆ ఆంటీ సారీ హీరోయిన్. సినిమాలు మానేసి 10 సంవత్సరాలు దాటిన ఆమెకు కోట్ల పారితోషికం ఇవ్వడానికి ఆమె ఏం చిరంజీవి కాదు కదా.. అందుకే ఆమె మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ అవ్వడం కష్టమే. ఒకవేళ తన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించుకొని నటించేందుకు ఓకే చెప్తే అప్పుడు ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.