Shilpa Shetty : వయసు యాభై ఏళ్ళు నడుము చూస్తే 20 ఏళ్ళు – ఇదేమి అందం రా బాబోయ్ !
Shilpa Shetty : బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విక్టరీ వెంకటేష్ నటించిన ‘ సాహస వీరుడు సాగర కన్య ‘ సినిమాలో మత్స్య కన్యల నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత బ్యూటీ తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే ఇప్పుడు శిల్పా శెట్టి వయసు యాభై ఏళ్లు దాటిన ఆమె అందం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ కూడా తన ఫిజిక్ ని పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా మైంటైన్ చేస్తుంది. తల్లి అయిన తర్వాత కూడా అందాన్ని ఏ మాత్రం తగ్గకుండా మైంటైన్ చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో అమ్మడు పెట్టే పోస్ట్ లకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పడు లేటెస్ట్ ఫోటోలను అమ్మడు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తుంది. తాజాగా అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. చేప కళ్ళ సుందరి యొక్క నడుము అందం చూడడానికి రెండు కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూసే విధంగా ఉన్నాయి. ఇంత అందం ఈ బ్యూటీకే సొంతం అన్నట్లుగా ఉంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వావ్, ఇంత అందమైన హీరోయిన్ బాలీవుడ్ లో లేనే లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయిదు పదుల వయసు వచ్చినా తర్వాత కూడా ఈ స్థాయి అందం, ఫిజిక్ మరెవరికీ లేదు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్న శిల్పా శెట్టి త్వరలో సినిమాలో నటించేందుకు రెడీ అవుతుంది. ఇక సౌత్ లో నటించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. మరీ సౌత్ డైరెక్టర్స్ ఆమెకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో బుల్లితెరపై పలు డాన్స్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఈ షోను చాలామంది శిల్పా శెట్టి అందాలను చూడడానికి ఎక్కువగా చూస్తున్నారట. అంతలా తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.