Sreeleela : మహేష్ బాబు పై నోరు జారిన శ్రీలీల ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreeleela : మహేష్ బాబు పై నోరు జారిన శ్రీలీల ..!

Sreeleela : స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ను బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12 జంక్షన్ లో గల హ్యాపీ మొబైల్స్ వేదికగా హీరోయిన్ శ్రీ లీల లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ సంస్థ సీఎం డి కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్, ఉపాధ్యక్షులు శరన్ శ్రీహర్ష , సామ్ సంగ్ మార్కెటింగ్ హెడ్ ఎమ్ ఎక్స్ ఎం […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 February 2024,6:00 pm

Sreeleela : స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ను బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12 జంక్షన్ లో గల హ్యాపీ మొబైల్స్ వేదికగా హీరోయిన్ శ్రీ లీల లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ సంస్థ సీఎం డి కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్, ఉపాధ్యక్షులు శరన్ శ్రీహర్ష , సామ్ సంగ్ మార్కెటింగ్ హెడ్ ఎమ్ ఎక్స్ ఎం ఆర్ సౌత్ బాలాజీ సాంసంగ్ కీ అకౌంట్స్ మేనేజర్ షణ్ముఖ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లీలను చూసేటందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమె తన అభిమానులను హ్యాపీ ఈవినింగ్ అంటూ అభివాదం చేస్తూ మరింత ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న హ్యాపీ మల్టీ బ్రాండ్ మొబైల్స్ స్టోర్ ద్వారా సాంసంగ్ ఎస్ 24 సిరీస్ విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మొబైల్ ఫోన్ వ్యవస్థ మానవ సంబంధాలకు చేరువలో ఉంచుతుందన్నారు. హ్యాపీ మొబైల్స్ సంస్థ సీఎం డి పవన్ మాట్లాడుతూ వినియోగదారుల ఆదరాభిమానాలతో తెలంగాణలో తమ సేవలను విస్తరిస్తూ వస్తుందని త్వరలో మరిన్ని స్టోర్లను లాంచ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వాలంటైన్ ఆఫర్ గా సెలెక్టెడ్ మొబైల్ ఫోన్లపై 50% డిస్కౌంట్ ఆఫర్ ను ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఆక్సెసరీస్లో కాంబో ఆఫర్ లో 143 రూపాయల నుండి 1430 రూపాయలకు అందిస్తున్నామని, ఎల్ఈడీలు 7,999 , లాప్ టాప్ ల ప్రారంభ ధర 18,999 అందుబాటులో ఉంచామని వివరించారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటా సంతోష్ మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లప్పుడూ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ ప్రొడక్ట్స్ తో పాటు యాక్సెసరీస్ ను అందిస్తుంది అని అన్నారు. సామ్ సంగ్ S24 సిరీస్లో అబ్బురపరిచే అధునాతన ఫీచర్లు ఉన్నాయని ఇప్పటికే వినియోగదారులు వీటి కొనుగోలు కోసం హ్యాపీ స్టోర్ కు తరలివస్తున్నారని అన్నారు. ఇక శ్రీ లీల గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. మహేష్ బాబుతో త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి సూపర్ హిట్ ను అందుకుంది. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీ లీల నటించనున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది