Sreemukhi : కుర‌చ దుస్తుల‌లో మ‌త్తెక్కిస్తున్న శ్రీముఖి.. కేక పెట్టిస్తుందిగా..!

Sreemukhi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి పరిచ‌యం అక్క‌ర్లేని పేరు శ్రీముఖి. పలు షోలతో యాంకర్‌గా బిజీగా ఉంది. అందులో `కామెడీస్టార్స్` ప్రధానంగా చెప్పొచ్చు. వీటితోపాటు సండే స్పెషల్‌ షోలో, అలాగే పండుగల సందర్భంగా నిర్వహించే ప్రత్యేకమైన షోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. వరుసగా కామెడీ షోలతో ఎంటర్‌టైన్‌ చేస్తుందీ భారీ అందాల భామ. టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది.

sreemukhi beautiful looks viral

Sreemukhi : స్ట‌న్నింగ్ లుక్స్..

చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. పొట్టి దుస్తుల‌లో శ్రీముఖి చేసే ర‌చ్చ మాములుగా ఉండదు. తాజాగా కుర‌చ దుస్తుల‌లో శ్రీముఖి క్యూట్ లుక్స్ షేర్ చేస్తూ మెంట‌లెక్కిస్తుంది. తాజాగా శ్రీముఖి స్ట‌న్నింగ్ లుక్స్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బ్యూటీ స్ట‌న్నింగ్ లుక్స్‌కి మెస్మ‌రైజ్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి. సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.

Recent Posts

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

12 minutes ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

1 hour ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

2 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

4 hours ago

Hair Loss : అయ్యయ్యో.. బట్టతల వస్తుందని బాధపడుతున్నారా… ఇలా చేయండి వెంటనే వెంట్రుకలు మొలుస్తాయి…?

Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…

5 hours ago

Cluster Beans : గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది…?

Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…

6 hours ago

Suvsrna Gadde : ఈ కూరగాయ అందరికీ తెలిసినదే…కానీ, దీని ప్రయోజనం అంతగా తెలియదు…?

Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…

7 hours ago

Toli Ekadashi 2025 : తొలి ఏకాద‌శి రోజున ఈ నియ‌మాలు పాటించండి.. ఆ ప‌నులు అస్స‌లు చేయోద్దు..!

Toli Ekadashi 2025  : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…

8 hours ago