Sreemukhi : పైన పటారం లోన లొటారం !.. అవినాష్ పరువుతీసేసిన శ్రీముఖి

Sreemukhi జబర్దస్త్ అవినాష్ Avinash , శ్రీముఖి Sreemukhi మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రీముఖి హెస్ట్‌గా చేసిన షోలో అవినాష్ కూడా పాల్గొన్నారు. ఇక అవినాష్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాక శ్రీముఖి అతడికి మద్దతుగా నిలిచింది. చివరి వరకు అవినాష్‌ను గెలిపిచేందుకు కష్టపడింది. కానీ అవినాష్ చివరి వరకు ఉండలేకపోయాడు. మధ్యలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన అవినాష్‌కు శ్రీముఖి గ్రాండ్ పార్టీ ఇచ్చింది. అందరూ కలిసి బాగానే ఎంజాయ్ చేశారు.

sreemukhi funny video on avinash

అలా అవినాష్ Avinash , శ్రీముఖి Sreemukhi గ్యాంగ్‌లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ఇక ఆ మధ్య గోవాలో ఈ తొట్టిగ్యాంగ్ చేసిన సందడి, అక్కడ చేసిన అందాల ఆరబోతలు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. అరియానా, శ్రీముఖి, విష్ణుప్రియ, అవినాష్ ఇలా అందరూ కలిసి గోవాలో దుమ్ములేపేశారు. బుల్లితెరపై వీరు చేసే అల్లరి అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా బిగ్ బాస్ గ్యాంగ్, సీరియల్ గ్యాంగ్‌లను ఒకే చోటకు తీసుకొచ్చినట్టున్నారు. పరివార్ చాంపియన్ అనే ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్టు కనిపిస్తోంది.

అవినాష్ Avinash పరువుతీసేసిన శ్రీముఖి Sreemukhi

sreemukhi funny video on avinash

ఇందులో అవినాష్ తనకు కలిసి వచ్చిన రాయుడు గెటప్‌ను వేసినట్టున్నాడు. అయితే రాయుడిగా అవినాష్ Avinash ప్రాక్టీస్ చేసుకుంటున్న సమయంలో ఆయనకు తెలియకుండానే శ్రీముఖి  Sreemukhi వీడియోను తీసినట్టుంది. రాయుడిగా ఉంగరాలు, మీసం, ఆ వస్త్రాధారణ అన్నీ కూడా సెట్ అయ్యాయ్ అన్నట్టుగా శ్రీముఖి Sreemukhi చూపించింది. కానీ అసలు విషయం చివర్లో చూపించింది. కింద పంచె కూడా లేకుండా.. అలా నిక్కర్ మీద కూర్చోవడంతో అసలు గుట్టు బయటపడింది. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా అవినాష్ వ్యవహారం ఉంది. మొత్తానికి శ్రీముఖి Sreemukhi చేసిన పనికి అవినాష్ పరువుపోయినట్టైంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్‌లోకి వెళ్లాలనుందా.. ఇలా చేస్తే మీరు హైప‌ర్‌ ఆది, సుధీర్ లు కావ‌చ్చు…!

ఇది కూడా చ‌ద‌వండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు

ఇది కూడా చ‌ద‌వండి ==> హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో !

ఇది కూడా చ‌ద‌వండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వ‌చ్చా వర్షిణి.. వైర‌ల్ వీడియో

Recent Posts

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

37 seconds ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

60 minutes ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

2 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

2 hours ago

Kasivinda Plant | సీజ‌న‌ల్ ఈ వ్యాధుల‌కి చెక్ పెట్ట‌నున్న చెన్నంగి.. ఇది ఆరోగ్యానికి అమూల్యమైన ఔషధం

Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…

3 hours ago

Aloevera juice | అలొవెరా జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే.. ఈ స‌మస్య‌లు ఉన్న వారికి మాత్రం ప్ర‌మాదం

Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌‍లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…

4 hours ago

Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?

Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…

5 hours ago

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

14 hours ago