Sudigali Sudheer : ఆ ఒక్క మాటతో మనసు గెలిచాడు.. ఎంతైనా సుధీర్ స్టైల్ వేరు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : ఆ ఒక్క మాటతో మనసు గెలిచాడు.. ఎంతైనా సుధీర్ స్టైల్ వేరు!

Sudigali Sudheer బుల్లితెరపై స్టార్ ఎవరు? అని ఏ ఒక్కరిని అడిగినా చెప్పే పేరు మాత్రం ఒక్కటే. అదే సుడిగాలి సుధీర్ Sudigali Sudheer . కామెడీ అయినా, డ్యాన్సులు అయినా, మ్యాజిక్ చేయాలన్నా, యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాలన్నా కూడా సుధీర్ ముందుంటారు. ఇక సుధీర్ Sudigali Sudheer చేసే కామెడీ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. అతని మీద ఎన్ని కౌంటర్లు వేసినా, కుళ్లుజోకులు వేసినా కూడా సీరియస్‌గా తీసుకోడు.  ఎంతైనా సుధీర్ స్టైల్ వేరు! […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :17 August 2021,6:30 am

Sudigali Sudheer బుల్లితెరపై స్టార్ ఎవరు? అని ఏ ఒక్కరిని అడిగినా చెప్పే పేరు మాత్రం ఒక్కటే. అదే సుడిగాలి సుధీర్ Sudigali Sudheer . కామెడీ అయినా, డ్యాన్సులు అయినా, మ్యాజిక్ చేయాలన్నా, యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాలన్నా కూడా సుధీర్ ముందుంటారు. ఇక సుధీర్ Sudigali Sudheer చేసే కామెడీ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. అతని మీద ఎన్ని కౌంటర్లు వేసినా, కుళ్లుజోకులు వేసినా కూడా సీరియస్‌గా తీసుకోడు.

Sudigali Sudheer On Chelleli Kaauram Fame Sireesha

Sudigali Sudheer On Chelleli Kaauram Fame Sireesha

 ఎంతైనా సుధీర్ స్టైల్ వేరు! Sudigali Sudheer

సుధీర్ Sudigali Sudheer ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. తెరపై అల్లరి చిల్లరి వేషాలు వేసినా కూడా రియల్ లైఫ్‌లో మాత్రం అలా ఉండడు. ఎంతో పద్దతిగా, తన హద్దుల్లోనే ఉంటాడు. స్కిట్లు, ఇతర షోల్లో సుధీర్‌ను అందరూ ఆడుకుంటారు. పులిహోర రాజా, రసికరాజా అంటూ ఇలా అమ్మాయిల పిచ్చి ఉన్నట్టుగా చిత్రీకరిస్తారు. కానీ సుధీర్ మాత్రం ఎప్పుడూ ఎవ్వరి మీదా అలాంటి కౌంటర్లు వేయడు.

Sudigali Sudheer On Chelleli Kaauram Fame Sireesha

Sudigali Sudheer On Chelleli Kaauram Fame Sireesha

తాజాగా సుధీర్ Sudigali Sudheer శ్రీదేవీ డ్రామా కంపెనీ షో Sridevi Drama Company  ను సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తున్నాడు. వచ్చే ఆదివారం రాఖీ సందర్బంగా స్పెషల్ ప్రోగ్రాంను చేశారు. ఇందులో శివజ్యోతి రవికృష్ణ అన్నాచెల్లెళ్లి స్కిట్ వేశారు. ఇక అది చూసి సీరియల్ హీరోయిన్ శిరీష (చెల్లెల్లి కాపురం ఫేమ్) ఎమోషనల్ అయ్యారు. తమకు అన్నయ్య లేడు.. ముగ్గురం ఆడపిల్లలమే.. బయటి ఎవరైనా తమ అన్నా, తమ్ముడో ప్రేమగా చూసుకుంటుంటో.. మాక్కూడా ఉంటే బాగుండును కదా? అని అనిపిస్తుందంటూ ఏడ్చేసింది. అలా ఆమె ఏడుస్తుంటే.. సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక నుంచి మీకు అన్నయ్య ఉన్నాడు అని అది తానేనని సుధీర్ అనడంతో అందరూ చప్పట్లు కొట్టేశారు. ఇక అక్కడే ఆమె చేత రాఖీ కట్టించుకున్నాడు. అలా సుధీర్ తన మంచితనాన్ని ఇలా చూపించాడు.

ఇది కూడా చ‌ద‌వండి ==> నీకు అది ఉందని ఫీలవుతున్నా.. రాంప్రసాద్‌పై యాంకర్ విష్ణుప్రియ కొంటె కామెంట్లు!!

ఇది కూడా చ‌ద‌వండి ==> ద్రాక్ష పళ్ళ కళ్ళతో కైపెక్కిస్తున్న జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్.. నవతరం అందాల తార అంటున్నఫ్యాన్స్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆయన మా ఆయన.. ఏం రాస్తారో.. ఎలా రాస్తారో ఇప్పుడు రాయండి : నయనతార

ఇది కూడా చ‌ద‌వండి ==> హీరో హీరోయిన్లుగా మారబోతోన్న క్రేజీ జంట.. తెరపైకి యాంకర్ రష్మీ-సుధీర్!

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది