
Sudigali Sudheer On Chelleli Kaauram Fame Sireesha
Sudigali Sudheer బుల్లితెరపై స్టార్ ఎవరు? అని ఏ ఒక్కరిని అడిగినా చెప్పే పేరు మాత్రం ఒక్కటే. అదే సుడిగాలి సుధీర్ Sudigali Sudheer . కామెడీ అయినా, డ్యాన్సులు అయినా, మ్యాజిక్ చేయాలన్నా, యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాలన్నా కూడా సుధీర్ ముందుంటారు. ఇక సుధీర్ Sudigali Sudheer చేసే కామెడీ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. అతని మీద ఎన్ని కౌంటర్లు వేసినా, కుళ్లుజోకులు వేసినా కూడా సీరియస్‌గా తీసుకోడు.
Sudigali Sudheer On Chelleli Kaauram Fame Sireesha
సుధీర్ Sudigali Sudheer ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. తెరపై అల్లరి చిల్లరి వేషాలు వేసినా కూడా రియల్ లైఫ్‌లో మాత్రం అలా ఉండడు. ఎంతో పద్దతిగా, తన హద్దుల్లోనే ఉంటాడు. స్కిట్లు, ఇతర షోల్లో సుధీర్‌ను అందరూ ఆడుకుంటారు. పులిహోర రాజా, రసికరాజా అంటూ ఇలా అమ్మాయిల పిచ్చి ఉన్నట్టుగా చిత్రీకరిస్తారు. కానీ సుధీర్ మాత్రం ఎప్పుడూ ఎవ్వరి మీదా అలాంటి కౌంటర్లు వేయడు.
Sudigali Sudheer On Chelleli Kaauram Fame Sireesha
తాజాగా సుధీర్ Sudigali Sudheer శ్రీదేవీ డ్రామా కంపెనీ షో Sridevi Drama Company ను సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తున్నాడు. వచ్చే ఆదివారం రాఖీ సందర్బంగా స్పెషల్ ప్రోగ్రాంను చేశారు. ఇందులో శివజ్యోతి రవికృష్ణ అన్నాచెల్లెళ్లి స్కిట్ వేశారు. ఇక అది చూసి సీరియల్ హీరోయిన్ శిరీష (చెల్లెల్లి కాపురం ఫేమ్) ఎమోషనల్ అయ్యారు. తమకు అన్నయ్య లేడు.. ముగ్గురం ఆడపిల్లలమే.. బయటి ఎవరైనా తమ అన్నా, తమ్ముడో ప్రేమగా చూసుకుంటుంటో.. మాక్కూడా ఉంటే బాగుండును కదా? అని అనిపిస్తుందంటూ ఏడ్చేసింది. అలా ఆమె ఏడుస్తుంటే.. సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక నుంచి మీకు అన్నయ్య ఉన్నాడు అని అది తానేనని సుధీర్ అనడంతో అందరూ చప్పట్లు కొట్టేశారు. ఇక అక్కడే ఆమె చేత రాఖీ కట్టించుకున్నాడు. అలా సుధీర్ తన మంచితనాన్ని ఇలా చూపించాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.