Surekha Vani : సురేఖా వాణి ఇంత క్యూట్‌గా మారిందేంటి.. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Surekha Vani : సురేఖా వాణి ఇంత క్యూట్‌గా మారిందేంటి.. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తుందిగా..!

Surekha Vani : టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి సురేఖా వాణి. ఒక‌ప్పుడు సినిమాల‌తో సంద‌డి చేసే సురేఖా వాణి ఇప్పుడు మాత్రం సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లతో వీడియోస్ చేస్తూ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న సురేఖా ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 March 2022,9:00 pm

Surekha Vani : టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి సురేఖా వాణి. ఒక‌ప్పుడు సినిమాల‌తో సంద‌డి చేసే సురేఖా వాణి ఇప్పుడు మాత్రం సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లతో వీడియోస్ చేస్తూ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న సురేఖా ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కొద్ది రోజుల‌ క్రిత్రం రోడ్డు ప్రమాదంలో యూట్యూబ్ స్టార్ గాయత్రి అలియాస్‌ డాలీ డ్రీకూజ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆమె మృతిపట్ల సురేఖా సంతాపం వ్యక్తం చేస్తూ.. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. ఈ అమ్మను వదిలి నీకు ఎలా వెళ్లాలి అనిపించింది. నువ్వు లేవన్న విషయం నేను ఇంకా నమ్మలేకపోతున్నా. అంటూ ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టింది.ఈమె నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ కుర్ర హీరోయిన్స్‌తో పోటీ ప‌డుతుంటుంది. సురేఖా వాణిని చూసిన వారు ఆమె కుమార్తె కంటే సురేఖా వాణినే అందంగా క‌న‌ప‌డుతున్నార‌ని కొంద‌రు డైరెక్ట్‌గా కూడా అనేస్తుంటారు. కోవిడ్ స‌మ‌యంలో కూతురితో క‌లిసి సోష‌ల్ మీడియాలో ఈమె చేసిన హ‌ల్ చ‌ల్ ఈమెకు మ‌రింత క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి.

surekha vani cute looks viral

surekha vani cute looks viral

Surekha Vani : సురేఖా వాణి భ‌లే క్యూట్‌గా ఉందిగా..!

సురేఖా వాణి గోవాలో జ‌రుపుకునే పార్టీల‌కు వెళ్లినా, బాత్ ట‌బ్‌లో నుంచి ఆమె షాంపైన్ బాటిల్‌తో ఉన్న ఫొటోల‌ను నెట్టింట షేర్ చేసినప్పుడు అవి వైర‌ల్ అయిన తీరు సురేఖా వాణికి ఉన్న క్రేజ్‌ను తెలియ‌జేశాయి.తాజాగా సురేఖా వాణి త‌న సోష‌ల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసింది. ఇందులో ముద్దుగుమ్మ క్యూట్ లుక్‌లో మెరిసింది. క్లీవేజ్ షోతో సెగలు రేపుతుంది. మెస్మ‌రైజింగ్‌గా క‌నిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ‌ని చూసి నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు. సురేఖా వాణి పిక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఆమె పిక్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది