Tejaswi Madivada : కొత్త కొత్త యాంగిల్స్‌లో ప్రదర్శన.. మెంటలెక్కిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ
Tejaswi Madivada : బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ నెట్టింట్లో చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. తేజస్వీ ఎక్కువగా ఫోటో షూట్లతోనేవైరల్ అవుతోంది.అసలే ఇప్పుడు ఆఫర్లు లేక ఈ బ్యూటీ అల్లాడిపోతోంది. బిగ్ బాస్ తరువాత ఈ భామకు అవకాశాలు కరువయ్యాయి. అంతకుముందైనా కనీసం అడపాదడపా అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడైతే పూర్తిగా కనుమరుగైంది.

Tejaswi Madivada Stunnig Pics And latest Photoshoot
కానీ సోషల్ మీడియాలోమాత్రం తేజస్వీ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది.ఎప్పుడూ వెకేషన్లు, బీచ్లు, బికినీలు అంటూ తిరుగుతూ ఉంటుంది. తన గ్యాంగుతో కలిసి తేజస్వీ ఎప్పుడూ కూడా ఫుల్ చిల్ అవుతుంటుంది. అలా సోషల్ మీడియాలోతన అందాలను ఆరబోస్తూ హల్చల్ చేస్తుంటుంది. తాజాగా కొత్త కొత్త యాంగిల్స్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.
Tejaswi Madivada : తేజస్వీ అందాల విందు..

Tejaswi Madivada Stunnig Pics And latest Photoshoot
తాజాగా తేజస్వీ చేసిన అందాల జాతర మామూలుగా వైరల్ అవ్వడం లేదు. కింద తొడల వరకు స్కిన్ షో చేసింది. ఇక మీద లో దుస్తులు వేసుకోలేదేమో? అనే అనుమానం వచ్చేలా డ్రెస్ ధరించింది. ఇక వింత కొటేషన్లతో షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రకరకాల కామెంట్లు చేస్తూ తేజస్వీ ఫోటోలను నెటిజన్లు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా చేస్తున్నారు.