Rashmika Mandanna : పైన తీసేసింది, కిందా తీసేసింది.. రష్మికని చూసి విజయ్ దేవరకొండకి ఒళ్ళు మండిపోతోంది..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 1 March 2023, 11:40 am

Rashmika Mandanna : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే ఖచ్చితంగా రెచ్చిపోవాల్సిందే. తమ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించాల్సిందే. అప్పుడు హీరోయిన్ గా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే.. ఎన్ని కోట్ల పారితోషికం తీసుకున్నా.. పెద్ద పెద్ద సినిమాల్లో నటించినా.. గ్లామర్ మాత్రం కామన్. గ్లామర్ షో మాత్రం చేయాల్సిందే. గ్లామర్ షో చేస్తే అవకాశాలు.

tollywood actress rashmika mandanna latest pictures go viral

tollywood actress rashmika mandanna latest pictures go viral

లేదంటే అటు వైపు కూడా ఎవ్వరూ చూడరు.తాజాగా రష్మిక మందన్నాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఆ ఫోటోలో తన అందం మొత్తం కనిపించింది. బ్లాక్ డ్రెస్ వేసుకొని పైన దాన్ని తీసేసి.. కింద కూడా అది తీసేసి.. తొడల మీదికి స్కర్ట్ వేసుకొని మొత్తం చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు రష్మిక మందన్నా పాన్ ఇండియా స్టార్. అయినా కూడా ఇంకా ఎద అందాలు చూపిస్తూ.. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని రష్మిక కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

tollywood actress rashmika mandanna latest pictures go viral

tollywood actress rashmika mandanna latest pictures go viral

Rashmika Mandanna : పాన్ ఇండియా స్టార్ అయినా ఈ పనులు మానవా?

నిజానికి రష్మిక అంతగా అందాలను ఆరబోయాల్సిన అవసరం లేదు. అంతగా తన దగ్గర దాచిపెట్టే అందాలు కూడా లేవు. అయినా కూడా ఎందుకు ఇంతలా రష్మిక రెచ్చిపోతోంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ ఫోటోషూట్ ఏమో కానీ.. నీ డ్రెస్ చూసి మాకు తిక్క లేసింది అంటూ కొందరు నెటిజన్లు తన ఫోటోలను ట్రోల్ చేస్తున్నారు. ఏం డ్రెస్ అది. బుడబుక్కల డ్రెస్ లా ఉంది. జానెడు బెత్తడు గుడ్డ ముక్కను వేసుకొని ఉన్నదంతా చూపించేశాక ఇంకేముంది నీ దగ్గర అంటూ ఫైర్ అవుతున్నారు. ఆ ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp