Tollywood Directors : ఆ స్టార్ హీరోయిన్ ని తెగ నలిపేసిన టాలీవుడ్ డైరెక్టర్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tollywood Directors : ఆ స్టార్ హీరోయిన్ ని తెగ నలిపేసిన టాలీవుడ్ డైరెక్టర్స్..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :24 February 2023,12:00 pm

Tollywood Directors : టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డేను ఇద్దరు దర్శకులు తమ సినిమాలలో బాగా వాడేస్తున్నారు ఉంటూ వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, హరిష్ శంకర్. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే తీసుకున్నారు. అలాగే బన్నీతో చేసిన అలవైకుంఠపురంలో సినిమాలో కూడా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఇప్పుడు కూడా మహేష్ బాబు సినిమాలు పట్టుబట్టి హీరోయిన్గా పూజ హెగ్డేను తీసుకున్నారు.

Tollywood Directors use Pooja hegde in his movies

Tollywood Directors use Pooja hegde in his movies

దీంతో త్రివిక్రమ్, పూజ గురించి రకరకాల పుకార్లు, వార్తలు వస్తున్నాయి. పూజా కూడా అన్ని విధాల త్రివిక్రమ్ కు సహకరించడంతో ఆయన తన సినిమాల్లో ఆమెను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇక హరీష్ శంకర్ కూడా పూజ హెగ్డేను వాడుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో ఆయన చేసిన డీజే, గద్దల కొండ గణేష్ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డేనే తీసుకున్నారు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో పూజ హెగ్డే హరీష్ శంకర్ కు బాగా కలిసొచ్చిన హీరోయిన్ అయింది. అందుకే ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న

Tollywood Directors use Pooja hegde in his movies

Tollywood Directors use Pooja hegde in his movies

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఏది ఏమైనా అటు త్రివిక్రమ్ ఇటు హరీష్ శంకర్ ఇద్దరు పూజ హెగ్డే బాగా ఎంకరేజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మధ్య పూజా హెగ్డే నలుగుతున్న ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు వస్తూ ఉన్నాయి. దీంతో ఆమె కెరీర్ కు ఎటువంటి డోకా లేదు. ఏదేమైనా ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు పూజ హెగ్డే బాగా కలిసొస్తుందనుకుంటా. అందుకే వరుస సినిమాలలో ఆమెకు ఆఫర్లు ఇస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది