Trivikram : జీవితం లో త్రివిక్రమ్ సంపాదించిన మొట్టమొదటి సంపాదన ఎంతో తెలిస్తే అవునా అంటారు..!!

Advertisement

Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా రైటర్, డైలాగ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో చాలా మంది హీరోలు సినిమాలు చేయాలని అనుకుంటారు. అయితే త్రివిక్రమ్ గురించి చాలామందికి తెలియనీ విషయాలు ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా నువ్వే నువ్వే.

Advertisement

ఈ సినిమాలో తరుణ్, శ్రియా సరన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ నిర్మించారు.ఈ సినిమాలో చంద్రమోహన్, రాజీవ్ కనకాల, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 20 ఏళ్లకు పైగా అవుతుంది. అయితే త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఎదగడానికి కారణం రవి కిషోర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా సందర్భాలలో త్రివిక్రమ్ రవి కిషోర్ కు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అని తెలిపారు.

Advertisement
Trivikram first remuneration in that film
Trivikram first remuneration in that film

నువ్వే కావాలి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్, రవికిషోర్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆ సమయంలోనే ఈ సినిమా కథ ఆయనకు వినిపించారట.వెంటనే రవికిషోర్ చెక్కు రాసి కొంత అమౌంట్ ని త్రివిక్రమ్ కి అందజేశారట. అయితే రవి కిషోర్ ఇచ్చిన డబ్బుతో త్రివిక్రమ్ మొదట బైక్ తీసుకున్నాడని తెలుస్తుంది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘ నువ్వే నువ్వే ‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. త్రివిక్రమ్ మొదట తీసుకున్న పారితోషికాన్ని ఖర్చు చేయకూడకుండా బైక్ ను కొనుగోలు చేయ

Advertisement
Advertisement