Vishnu priya : వాటిని ఫోకస్ చేస్తూ విష్ణుప్రియ రచ్చ.. ఎద అందాలతో హల్చల్ చేసిన యాంకర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu priya : వాటిని ఫోకస్ చేస్తూ విష్ణుప్రియ రచ్చ.. ఎద అందాలతో హల్చల్ చేసిన యాంకర్

Vishnu priya : రోజురోజుకూ సోషల్ మీడియా హవా మరింత పెరిగిపోతోంది. ఆన్ లైన్ మాధ్యమాల్లో విహరించే వారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టా లాంటి సామజిక మాధ్యమాల వినియోగం అంతకంతకూ రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికలపై హంగామా చేస్తూ తమ తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తమ రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. వెండితెరపై హీరోయిన్లు ఏ రేంజ్ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :31 October 2021,8:20 pm

Vishnu priya : రోజురోజుకూ సోషల్ మీడియా హవా మరింత పెరిగిపోతోంది. ఆన్ లైన్ మాధ్యమాల్లో విహరించే వారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టా లాంటి సామజిక మాధ్యమాల వినియోగం అంతకంతకూ రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికలపై హంగామా చేస్తూ తమ తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తమ రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.

vishnu priya latest h look viral on social media

vishnu priya latest h look viral on social media

వెండితెరపై హీరోయిన్లు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో అంతకుమించి అన్నట్లుగా నేటితరం బుల్లితెర యాంకర్ల తీరు కనిపిస్తోంది. కెమెరా ముందు గ్లామర్ డోస్ పంచడంలో తమ మార్క్ కూడా చూపిస్తామంటూ ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీముఖి, అనసూయ, రష్మీ, విష్ణు ప్రియ, వర్షిణి లాంటి యంగ్ యాంకర్స్ పలువురి దృష్టిని లాగేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌లో కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నారు. తాజాగా యాంకర్ విష్ణుప్రియ రచ్చ చేసింది.

Vishnu priya ఫోకస్ అంతా అక్కడే

vishnu priya latest h look viral on social media

vishnu priya latest h look viral on social media

బుల్లితెరపై ‘పోవే పోరా’ షోతో భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న విష్ణుప్రియ.. హాట్ యాంకర్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకుంది. ప్రస్తుతం సినిమా ప్రయత్నాలు కూడా చేస్తూ అడపాదడపా ఛాన్సులు పట్టేస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో చిన్న వీడియో క్లిప్ పోస్ట్ చేసింది. ఇందులో విష్ణుప్రియ గ్లామర్ మోముతో పాటు ఎద అందాలు ఫోకస్ అవుతున్నాయి. మీగడ లాంటి ఆ అందాలు చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. దీనిపై వెరీ వెరీ హాట్ విష్ణుప్రియ అంటూ రొమాంటిక్ కామెంట్స్ వదులుతున్నారు. విష్ణు ప్రియ డాన్స్ వీడియోలు, పోస్ట్ చేస్తున్న హాట్ ఫొటోస్ ఇలా వైరల్ కావడం కొత్తేమీ కాదు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది