Vishnu Priya : విష్ణుప్రియ అందాల అరాచ‌కం.. ష‌ర్ట్ లేకుండా ఎద అందాల‌తో..

Authored By mallesh | The Telugu News | Published on: July 8, 2022, 2:30 pm

Vishnu Priya : యాంక‌ర్ విష్ణుప్రియ భీమినేని ప్ర‌స్తుతం బుల్లితెర‌కి దూరంగా ఉంటున్నా సోష‌ల్ మీడియాలో ట‌చ్ లో ఉంటూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. రీసెంట్ గా వ‌రుస ఫొటో షూట్స్ తో విష్ణుప్రియ ర‌చ్చ ఏస్తోంది. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్ పోజ్ చేస్తూ వ‌ర్షంలో కూడా చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. క్లివేజ్, న‌డుము అందాల‌తో సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తోంది. రోజురోజుకీ గ్లామ‌ర్ ని పెంచుతూ కుర్రాళ్ల‌ను అల్లాడిస్తోంది. వ‌రుస‌గా హాట్ ఫొటో షూట్స్ తో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తోంది.

ప్ర‌స్తుతం మ‌రిన్ని సినిమా అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోంది.పోవే పోరా… బుల్లితెర షోలో సుడిగాలి సుధీర్ కి జోడీగా యాంక‌ర్ గా చురుకైన మాట‌ల‌తో ఆక‌ట్టుకుంది. మోడ‌లింగ్ చేసిన విష్ణు ప‌లు షార్ట్ ఫిల్మ్ ల్లో న‌టిచింది. అలాగే యూట్యూబ్ వీడియోలూ చేసింది. ఈ ఫేమ్ తోనే బుల్లితెర‌పై యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్ప‌టికే చెక్ మేట్ అనే మూవీలో హీరోయిన్ గా న‌టించి ఆక‌ట్టుకుంది. అలాగే బ్యూటీ అండ్ బేక‌ర్స్ అనే వెబ్ సిరీస్ లో కీల‌క పాత్ర‌లో న‌టించింది.

vishnu priya latest pics viral on instagram

vishnu priya latest pics viral on instagram

అలాగే ఇదివ‌ర‌కే మ‌ల‌యాళ‌, త‌మిళ చిత్రాల్లో న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉంటున్న విష్ణు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. వ‌రుస‌ ఫొటో షూట్స్ తో సెగలు పుట్టిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. గ్లామ‌ర్ డోస్ పెంచి ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా విష్ణుప్రియ‌ ష‌ర్ట్ లేకుండా ఇన్న‌ర్ లో అందాల‌ను ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తోంది. న‌డుమందాల‌తో క‌వ్విస్తోంది. దీంతో ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp